Saturday, January 11, 2025

ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా

- Advertisement -
- Advertisement -

Ori Devuda Movie Success Meet

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. పి.వి.పి బ్యానర్‌పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా దర్శకుడు అశ్వత్ మారి ముత్తు తెరకెక్కించిన ఈ చిత్రంలో స్టార్ హీరో వెంకటేష్ దేవుడు పాత్రలో నటించారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, అశ్వత్ మారి ముత్తు, వంశీ కాక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ “ఈ సినిమా ప్రేక్షకులకే కాదు విమర్శకులకు కూడా బాగా నచ్చడం ఆనందంగా ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది” అని అన్నారు.

Ori Devuda Movie Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News