Thursday, January 23, 2025

‘ఓరి దేవుడా’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. పివిపి సినిమా బ్యాన‌ర్స్‌పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించగా.. అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్ దేవుడు క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాశారు. దీపావ‌ళి కానుకగా ఈ సినిమాను అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Ori Devuda Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News