Thursday, January 23, 2025

ఆరిజన్ డైరీ ఎండి శైలజ ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆరిజన్ డైరీ ఎండి శైజల్ ఆత్మహత్యాయత్నం చేసింది. విచారణ కోసం పోలీసులు వచ్చిన సమయంలో బోడపాటి శైలజ అలియాస్ శేజల్ హార్పిక్ తాగారు. నార్సింగి పోలీసులు మాదాపూర్ మెడికేర్ ఆస్పత్రికి అతడిని తరలించారు. గతంలో ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య శేజల్ ఆరోపణలు చేశారు. శైలజ రైతులు, స్థానికులను మోసం చేయడంతో పాటు తనకు సహాయం చేయాలని కోరిందని, తాను చేయకపోవడంతో తనని బ్లాక్ మెయిల్ చేసిందని ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News