Wednesday, January 22, 2025

సజ్జల రాజేసిన సమైక్య మంట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ పై ఎపి నేతలు మరోసారి విషం చిమ్మారు. తమ కపట బుద్ధుని మరోసారి ప్రదర్శించుకున్నారు. తెలంగాణ ఏర్పడి ఎమిదేళ్లు దాటుతున్నా ఇంకా మన రాష్ట్రంపై పెత్తనం చె లాయించాలన్న దుర్భుద్ది వారికి పోవడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎడారిగా మారిన తెలంగాణ ఇప్పుడిప్పుడే పచ్చబడుతోంది. ఎన్నో సంవత్సరాలు.. మం ది ప్రాణ త్యాగలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సిఎం కెసిఆర్ పాలనలో అభివృద్ధిగా పరుగులు తీస్తోంది. ఇది పక్కరాష్ట్రం నాయకులకు కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎపి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మ రోసారి తన కడుపులో ఉన్న కుళ్లుబుద్ధిని వె ళ్లగక్కారు. ఆయన చేసిన ప్రకటన ప్రస్తుతం తెలంగాణలో ఆగ్రహ జ్వాలలను రగిలిస్తున్నాయి.

అన్ని రాజకీయ పార్టీల నేతలుముందుకు తీసుకుపోతామని, ఎల్ అండ్ టికి ఇచ్చిన భూమి, అరబిందో భవనం వరకు వస్తుందన్నారు. బయోడైవర్సిటీ రెండు ఫ్లై ఓవర్‌పై ఓరియన్ విల్లా, రోడా మేస్త్రీ మధ్య నుంచి మెట్రో వెళ్లు తుందని తెలిపారు. ఎంఎంటిఎస్ రెండో దశను కూడా చేయాలని సిఎం అన్నారని, హయత్‌నగర్ వరకు మెట్రో ఉండాలని మంత్రి కెటిఆర్ చెప్పారన్నారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వర కు మెట్రో ప్రారంభిస్తామన్నారు. ఈలోగా రూ. 6250 కోట్ల బడ్జెట్ రా యదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు లైన్ ప్రభుత్వమే మూడేళ్లలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

మెట్రో రెండో దశ కోసం రెండు డిపిఆర్‌లు పంపినట్లు కేంద్ర నిర్ణయం కోసం ఎదురుచేస్తున్నట్లు తెలిపారు. మెట్రో తొలి ఫేజ్ విజయవంతంగా పూర్తి చే శామని, మెట్రోలో 31కోట్ల 50లక్షల మంది ప్రయాణించారని, 3834 కిమీ ఇప్పటి వరకు మెట్రో తిరిగిందన్నారు. 9.2 కోట్ల లీటర్ల పెట్రోల్, డి జిల్ ఆదా అయిందని వివరించారు. మొదటిదశ స్టేషన్ల విషయంలో తా ము 370కేసులు ఎదుర్కొన్నట్లు, చాలా మంది తమని రకరకాలుగా ఇ బ్బంది పెట్టేందకు ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా తమపై కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News