Thursday, January 23, 2025

Oscar 2024: ఓపెన్ హైమర్ కు అవార్డుల పంట

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్:  అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్స్ ఆస్కార్స్ ప్రదానోత్సవం (96వ అకాడమీ అవార్డులు) లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.  ఓపెన్ హైమర్ సినిమాకు అవార్డుల పంట పండింది.  కిస్ట్రోపర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓపెన్ హైమర్ సినిమా ఏడు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.  96వ అకాడమీ అవార్డులు అందుకున్న వ్యక్తులు, చిత్రాల జాబితా చూద్దాం.

ఉత్తమ చిత్రం: ఓపెన్ హైమర్
ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్(ది హోల్డ్‌వర్స్)
ఉత్తమ దర్శకుడు: క్రిస్టోపర్ నోలన్(ఓపెన్ హైమర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్ హైమర్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ద బాయ్ అండ్ ద హిరాన్
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ద జోన్ ఆఫ్ ఇంటెస్ట్
ఉత్తమ ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్( ఓపెన్ హైమర్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: గాడ్జిల్లా మైనస్ వన్
ఉత్తమ డాక్యుమెంటరీ: దలాస్ట్ రిపేర్ షాప్(షార్ట్ సబ్జెక్ట్)

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ పిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్
బెస్ట్ హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్(పూర్ థింగ్స్)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్(అమెరికా ఫిక్షన్)
బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్ ప్లే: జస్టిస్ ట్రైట్, అర్ధర్ హరారీ(అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
బెస్ట్ యానమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్
ఉత్తమ కాస్టూమ్ డిజైన్: హోలి వెడ్డింగ్ టన్(పూర థింగ్స్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రైస్, షోనా హెత్(పూర్ థింగ్స్)
ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఓపెన్ హైమర్
ఉత్తమ సౌండ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ ఒరిజనల్ సాంగ్: వాట్ వాస్ ఐ మేడ్ ఫర్(బార్బీ)
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది వండర్‌పుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్

Oscar awards 2024

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News