Monday, December 23, 2024

ఆస్కార్​ 2023 విజేతలు వీరే

- Advertisement -
- Advertisement -

‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’  చిత్రానికి ఏకంగా ఏడు అవార్డులు

తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ను వరించిన పురస్కారం

‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కు మరో అవార్డు

లాస్ ఏంజిల్స్: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్స్ ఆస్కార్స్ ప్రదానోత్సవం (95వ అకాడమీ అవార్డులు) లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవార్డుల్లో అత్యధికంగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రం ఏడు ఆవార్డులను సొంతం చేసుకొని 2023 షో స్టాపర్ గా నిలిచింది. ‘ఆర్ఆర్ఆర్’ తో పాటు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మన దేశానికి రెండు అవార్డులు తెచ్చిపెట్టాయి. 95వ అకాడమీ అవార్డులు అందుకున్న వ్యక్తులు, చిత్రాల జాబితా చూద్దాం.

ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ నటి: మిచెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ నటుడు: బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్)
ఉత్తమ దర్శకుడు: డేనియల్ క్వాన్, డేనియల్ షినెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: నవల్నీ
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: ఉమెన్ టాకింగ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ సహాయ నటుడు: కే హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్ –ది వే ఆఫ్ వాటర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ సహాయ నటి: జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ స్కోరు: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ సౌండ్: టాప్ గన్: మావెరిక్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్: ది వేల్
ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది ఎలిఫెంట్ విస్పరర్స్
ఉత్తమ షార్ట్ (యానిమేటెడ్): ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్): యాన్ ఐరిష్ గుడ్ బై.

You can check the complete list of Academy Award winners 2023 given in the section below.

S.No Category Winner 
1. Best Picture Everything Everywhere All At Once
2. Actor In A Leading Role
(The Whale)
3. Actress In A Leading Role Michelle Yeoh 

(Everything Everywhere All At Once)

4 Actor In A Supporting Role

Ke Huy Quan

(Everything Everywhere All at Once)

5. Actress In A Supporting Role

Jamie Lee Curtis
(Everything Everywhere All at Once)

6. Animated Feature Film Guillermo del Toro’s Pinocchio
7. Cinematography

All Quiet On The Western Front

(James Friend)
8. Costume Design

Black Panther: Wakanda Forever

(Ruth Carter)
9. Directing

Everything Everywhere All At Once

(Daniel Kwan and Daniel Scheinert)
10. Documentary (Feature)

Navalny

(Daniel Roher, Odessa Rae, Diane Becker, Melanie Miller, and Shane Boris)

11. Documentary (Short Subject)
(Kartiki Gonsalves and Guneet Monga)
12. Film Editing

Everything Everywhere All At Once

(Paul Rogers)
13. International Feature Film

All Quiet On The Western Front

(Germany)
14. Makeup And Hairstyling

The Whale

(Adrien Morot, Judy Chin, and Annemarie Bradley)

15. Music (Original Score)

All Quiet On The Western Front

(Volker Bertelmann)
16. Music (Original Song)

Naatu- Naatu

(RRR; Music by M.M. Keeravaani; Lyric by Chandrabose)
17. Production Design

All Quiet On The Western Front

(Production Design: Christian M. Goldbeck; Set Decoration: Ernestine Hipper)
18. Short Film (Animated)

The Boy, The Mole, The Fox And The Horse

(Charlie Mackesy and Matthew Freud)
19. Short Film (Live Action) ‘An Irish Goodbye’ 

(Tom Berkeley and Ross White)

20. Visual Effects

Avatar: The Way Of Water

(Joe Letteri, Richard Baneham, Eric Saindon, and Daniel Barrett)
21. Writing (Adapted Screenplay)

Women Talking

(Screenplay by Sarah Polley)
22. Writing (Original Screenplay)

Everything Everywhere All At Once

(Written by Daniel Kwan & Daniel Scheinert)
23. Sound

Top Gun: Maverick

(Mark Weingarten, James H. Mather, Al Nelson, Chris Burdon and Mark Taylor)

Also Read| Oscar 2023 Nominations: Check Complete List of 95th Academy Awards Nominees

Best Actor Oscars 2023 Nominees

WINNER: Brendan Fraser (The Whale)

S.No Nominees Film
1. Austin Butler Elvis
2. Colin Farrel The Banshees of Inisherin
3. Brendan Fraser

(Winner)

The Whale
4. Paul Mescal Aftersun
5. Bill Nighy Living

Best Actress Oscars 2023 Nominees

Winner: Michelle Yeoh (Everything Everywhere All At Once)

S.No Nominees Film
1. Cate Blanchett Tár
2. Ana De Armas Blonde
3. Andrea Riseborough To Leslie
4. Michelle Williams The Fabelmans
5. Michelle Yeoh

(Winner)

Everything Everywhere All At Once
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News