- Advertisement -
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ కళ్యాణ్ ఒక బ్రోకర్ అని చెబుతూ ఉస్మానియా విద్యార్దులు బుధవారం పవన్‌కు వార్నింగ్ ఇచ్చారు.బిజేపితో పొత్తు పెట్టుకుని తెలంగాణ అంసెబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి సభలో పాల్గొన్న పవన్‌కళ్యాణ్ ప్రధాని మోడిని పొగడ్తలతో ముంచెత్తారు. తెలగాణ రాష్ట్ర ఉధ్యమం నీళ్లు నిధులు నియామకాలకోసం జరిగిందని ,కాని అవి అమలు జరిగాయా అని పవన్ ప్రశ్నించారు.
పవన్ ప్రసంగం పట్ల ఉస్మానియా విధ్యార్దులు ఆగ్రహం వెలిబుచ్చారు. పవన్‌కళ్యాణ్ ఒక బ్రోకర్ అన్నారు. ఐటం సాంగ్ చేసే వ్యక్తి అన్నారు. ప్రజా సమస్యలపైన ఏనాడు మాట్లాడలేదన్నారు. పవన్ కళ్యాణ్ తెలగాణలో రాజకీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. తన తీరు మార్చుకోకపోతే తరిమి కొడతామని ఓయూ విధ్యార్ధులు పవన్‌కళ్యాణ్‌ను హెచ్చరించారు.
- Advertisement -