- Advertisement -
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మాజీ విసి డాక్టర్ నవనీతరావు కన్నుమూశారు. 1985-1991 మధ్య ఒయు విసిగా నవనీతరావు పని చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆయన తుదిశ్వాస విడిచారని తెలుసుకున్న ప్రొఫెసర్లు, విద్యార్థులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.
- Advertisement -