Monday, December 23, 2024

కొత్త వారు చేరుతున్నారు…. అడ్డుకోవద్దు : జెపి నడ్డా

- Advertisement -
- Advertisement -

Other Party leaders joined in BJP

మన తెలంగాణ/హైదరాబాద్ : పదాధికారుల సమావేశంలో బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల నెల ప్రణాళికలు సిద్ధం చేసుకుని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. పార్టీకి మీరు పనిచేయడం కాదని.. పార్టీనే పనిచేసే అవకాశం ఇచ్చిందని భావించాలన్నారు. ప్రణాళికలు లేకుండా ఏ నాయకుడు పర్యటనలు చేయవద్దని ఆయన సూచించారు. కొత్త వారు పార్టీలో చేరుతున్నారని.. వచ్చే వారిని ఆహ్వానించాలని, అడ్డుకోవద్దని హితవు పలికారు. పార్టీలో ప్రాధాన్యతపై ఇంకొకరితో పోల్చుకోవద్దని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News