Sunday, December 22, 2024

ఔటర్‌రింగ్ రోడ్డుపై ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో మంగళవారం ఉదయం కారు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి ఔటర్‌రింగ్ రోడ్డుపై నుంచి బోల్తాపడడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News