Monday, March 31, 2025

ఔటర్ రింగ్ రోడ్డుపై వ్యక్తిని ఢీకొట్టిన కారు… తల తెగి కారు వెనుక సీటులో పడింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యక్తి తల తెగి కారు వెనుక సీటులో పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శంషాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News