Thursday, December 19, 2024

యాదిగిరిగుట్టకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన రాజేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరి గుట్టుకు తుపాన్ లో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News