Wednesday, January 22, 2025

నైజీరియాలో ఘోర ప్రమాదం.. 100మందికి పైగా సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Over 100 Killed after explosion in Nigeria Oil Refinery

నైజీరియా: సౌత్ ఈస్ట్ నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్ లో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో దాదాపు 100మందికి పైగా సజీవదహనం అయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Over 100 Killed after explosion in Nigeria Oil Refinery

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News