Sunday, April 27, 2025

రాత్రి పెట్రోలింగ్.. కస్టడీలో 1578 మంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రగతి మైదాన్ సొరంగంలో పట్టపగలే ఒక కారును అడ్డుకుని తుపాకీతో బెదిరించి రూ. 2 లక్షలు దోచుకున్న సంఘటన సంచలనం కావడంతో పోలీస్‌లు అప్రమత్తమయ్యారు. సోమవారం రాత్రి పెద్ద ఎత్తున పెట్రోలింగ్ నిర్వహించి 1578 మందిని అదుపు లోకి తీసుకన్నారు. ప్రగతి మైదాన్‌సొరంగంలో దోపిడీకి సంబంధించి ఇంతవరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీస్‌లు తెలిపారు. ఇదిలా ఉండగా పెట్రోలింగ్ సందర్భంగా చౌదిని చౌక్, రెడ్‌ఫోర్ట్, కన్నాట్ ప్లేస్ సహా నార్త్, సెంట్రల్ ఢిల్లీలో దాదాపు 2000 కు పైగా వాహనాలను సీజ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News