Wednesday, January 22, 2025

పదేళ్లలో 60 లక్షల మందికి ప్రయోజనం

- Advertisement -
- Advertisement -

టాటా మోటార్స్ సిఎస్‌ఆర్ నివేదిక
ముంబై : టాటా మోటార్స్ కార్పొరెట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా గత దశాబ్ది కాలంలో 60 లక్షల మంది జీవితాలు సానుకూలంగా ప్రభావితమయ్యాయి. ప్రముఖ వా హన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ తన 9వ వార్షిక సిఎస్‌ఆర్ నివేదికను విడుదల చేసింది. ఆరోగ్యం, విద్య, ఉపాధి, పర్యావరణం రంగాలలో భారతదేశం అత్యంత క్లిష్టమైన, సామాజిక సవాళ్లను పరిష్కరించేందుకు తన విస్తృత ప్రయత్నాలను చాటిచెప్పింది. లబ్దిదారులలో అట్టడుగు వర్గాలకు చెందిన వారు గణనీయమైన శాతం మంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News