Wednesday, January 1, 2025

దేశ రక్షణకు విదేశాల నుంచి ఉక్రెయిన్ ప్రవాసులు

- Advertisement -
- Advertisement -

Over 66200 Ukrainian Men Came From Abroad

కీవ్ : ఉక్రెయిన్‌ను రక్షించుకునేందుకు ఇప్పుడు విదేశాల్లోని ప్రవాస ఉక్రెయిన్లు కూడా స్వదేశానికి చేరుకుంటున్నారని , రష్యాపై పోరాడేందుకు సుమారు 66,224 మంది ప్రవాసులు స్వదేశానికి తిరిగి వచ్చినట్టు ఆ దేశ రక్షణ మంత్రి ఒలెక్సి రెజ్నికోవ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇలా వచ్చినవారిలో చాలామంది పురుషులు. ఇవి మరో 12 పోరాట , ప్రేరేపిత బ్రిగేడ్‌లు… ఉక్రెయిన్ ప్రజలారా… మనమింకా అజేయంగానే ఉన్నాం. అంటూ రక్షణ మంత్రి ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News