Monday, December 23, 2024

కవితకు వ్యతిరేకంగా ఈడి ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

రూ. 1100 కోట్లకు పైగా మనీ లాండరింగ్ జరిగిందని…

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో రూ. 1,100 కోట్లకు పైగా లాండరింగ్ జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇక్కడి  కోర్టు ముందు వాదించింది. బిఆర్‌ఎస్ నాయకురాలు కె. కవితపై దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో ఈ ఆరోపణ చేసింది.

ఈడి ప్రకారం రూ. 1,100 కోట్లలో, కవిత 292.8 కోట్ల రూపాయల మేరకు ప్రోసీడ్స్ ఆఫ్ క్రైమ్ (PoC) చేసిందని పేర్కొంది.

కవిత జ్యుడీషియల్ కస్టడీని జూలై 3 వరకు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బెవేజా  పొడిగించింది. ఇదివరకటి దాఖలు చేసిన ఈడి ఛార్జ్ షీట్‌కు సమానమైన అనుబంధ ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో ఈడి ఈ ఆరోపణలు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News