Thursday, January 23, 2025

ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే యాజమాన్య విభజన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ఆన్‌లైన్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే ఈ రెండు యాజమాన్యాల విభజన జరిగింది. వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఆధీనంలో ఫోన్‌పే నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ రెండు సంస్థలు విడివిడిగా తమ కార్యకలాపాలను నిర్వహించున్నాయి. ఐపిఒకు సన్నాహాలు చేస్తున్న ఫోన్‌పే ముందుగా యాజమాన్య విభజనను పరిష్కరించుకుంది. దీని ద్వారా వచ్చే ఏడాది ఐపిఒ ద్వారా నిధులను సమీకరించాలనుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News