Monday, December 23, 2024

ప్రాణం తీసిన ఆక్సిజన్ మాస్క్

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఆక్సిజన్ మాస్క్‌కు మంటలు అంటుకోవడంతో రోగి మృతి చెందిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం కోటలో జరిగింది. ఆస్పత్రికి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం… వైభవ్ శర్మ అనే అనారోగ్య సమస్యలతో న్యూ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేరారు. ఐసియులో అతడికి డైరెక్ట్ కరెంట్ కార్డియోవెర్షన్ షాక్ ట్రీట్‌మెంట్ చేశారు. వైద్యుల నిర్లక్షంతో ట్రీమ్‌మెంట్ చేస్తుండగా ఆక్సిజన్ మాస్క్‌కు మంటలు రావడంతో అతడు చనిపోయాడని బంధువులు ఆరోపణలు చేస్తన్నారు. వైభవ్‌కు టిబితో పాటు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ మంటలు రావడం అనేది నిజమేనని , మరణానికి మాత్రం మంటలు కారణం కాదని స్పష్టం చేశారు. ఆస్పత్రి వర్గాలు వైద్యం బృందంతో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

Also Read: చందమామ వస్తున్నాం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News