- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని శివార్లలోని గురుగ్రామ్‌లో గోల్ఫ్ కోర్సు రోడ్డులో ఉన్న ఒక 20వ అంతస్తు అపార్ట్‌మెంట్‌పైనుంచి పడి ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ శుక్రవారం మరణించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక ప్రమాదవశాత్తు 20వ అంతస్తు నుంచి కిందకు పడిపోయారా అన్న విషయం సమగ్ర దర్యాప్తులో వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు.
- Advertisement -