Tuesday, January 7, 2025

ఏలూరు విద్యార్థికి రూ. 44లక్షల ప్యాకేజీతో ‘అమెజాన్’ ఉద్యోగం

- Advertisement -
- Advertisement -

P Vidyasagar
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన విద్యార్థి అమెజాన్ సంస్థలో ఉద్యోగం సంపాదించి ఏడాదికి రూ. 44లక్షల జీతం అందుకోబోతున్నాడు. ఏలూరు కొత్తపేట దాసరి యర్రయ్య వీధిలో నివాసం ఉంటున్న పొట్నూరు విద్యాసాగర్ గుంటూరులోని ఆర్‌విఆర్ అండ్ జెసి కాలేజీలో సిఎస్‌ఇ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అమెజాన్ కంపెనీ చేపట్టిన ప్లేస్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News