Sunday, December 22, 2024

నామినేషన్ దాఖలు చేసిన పద్మాదేవేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మెదక్ అసెంబ్లీ (34) నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ఈ రోజు తన నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్ వేసేటప్పుడు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతితో సహా మరో ఇద్దరు మైనార్టీ నాయకులు ఉన్నారు. కాగా ఇప్పటికే మెదక్ నుండి ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేయగా మొత్తం 2 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News