Friday, April 4, 2025

క్రీడల్లో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: క్రీడా రంగంలో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. కేరళకు చెందిన ప్రముఖ కలరిపయట్లు శిక్షకుడు ఎస్‌ఆర్‌డి ప్రసాద్‌తో పాటు మాజీ క్రికెటర్ గురుచరణ్ సింగ్, థంగ్‌తా గురు శాంతొయిబా శర్మలకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. మణిపూర్‌కు చెందిన శర్మ మార్షల్ ఆర్ట్‌లో మంచి శిక్షకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక 87 ఏళ్ల గురుచరణ్ సింగ్ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటారు. పంజాబ్‌తో పాటు రైల్వేస్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News