Home Search
కోడి - search results
If you're not happy with the results, please do another search
మరో 9 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్:కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 9 రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఒడిశా మీదగా ప్రయాణించే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలపడంతో ప్రత్యామ్నాయ...
పెద్ద రాష్ట్రాలను తలదన్నిన ప్రగతి
చిటికెన వేలు మీద కొండను ఎత్తడం సాధ్యమా అంటే అసాధ్యమేనని చెప్పకతప్పదు. అది పౌరాణిక ఘట్టం కాబట్టి దానిని ఒక ఊహా సన్నివేశంగానే పరిగణిస్తాము. కల్పిత కథగానే దీనిని చాలా మంది చూస్తారు....
షిండే వర్గంలో త్వరలో తిరుగుబాటు: సామ్నా
ముంబై: బిజెపి చూపిస్తున్న సవతి తల్లి వైఖరితో ఇబ్బందిపడుతున్న శివసేనకు(షిండే వర్గం) చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్లు...
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మణుగూరులో పర్యటించిన మంత్రి పువ్వాడ, విప్ రేగా
మణుగూరు : మండల పరిధిలోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పర్యటించి పలు అభివృద్ధి పనులకు...
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి
దిస్‌పూర్: అస్సాం రాష్ట్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌహతిలోని జలూక్‌బరీ ప్రాంతంలో కారును ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఏడుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు...
బైడెన్‌ను చంపడానికే దాడి
తెలుగు సంతతి యువకుడు సాయి వర్షిత్ అరెస్టు
బైడెన్‌ను చంపాలనుకున్నా.. ఆర్నెల్లుగా ప్లాన్ చేశా
పోలీసుల విచారణలో విస్తుబోయే విషయాలు వెల్లడించిన సాయి వర్షిత్
హిట్లర్ గొప్ప నాయకుడంటూ ప్రశంసలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద...
నకిలీ ఐపిఎస్ అరెస్టు
పోలీస్, ఆర్మీ అధికారి పేరు చెప్పి పలు రాష్ట్రాలో మోసాలు
కిడ్నాప్‌లు, బెదిరింపులతో డబ్బులు వసూలు
సైబరాబాద్‌లో కార్యాలయం తెరిచిన నిందితుడు
7.65 కంట్రీమేడ్ పిస్తోల్, తొమ్మిది రౌండ్లు స్వాధీనం
అరెస్టు చేసిన పోలీసులు
సిటిబ్యూరోః ఐపిఎస్, ఆర్మీ అధికారిగా...
పట్టణాల్లో ఐటి వెలుగులు.
హైదరాబాద్ : హెల్త్ కెేర్‌లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న 30 హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (హెచ్‌ఐఎస్), ఇసిఎల్‌ఎటి హెల్త్ సొల్యూషన్స్ సంయుక్తంగా తెలంగాణలోని కరీంనగర్‌లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అమెరికా...
దశాబ్ది దద్దరిల్లాలె
తెలంగాణ వజ్రపు తునక
స్వరాష్ట్రం సాధించుకొని అద్భుతంగా ముందుకు సాగుతున్నాం
రాష్ట్రంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం
ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదు
95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం
నేను చెప్పినట్టు ఎంఎల్‌ఎలందరూ పనిచేస్తే ప్రతీ...
ఏంది ప్రజాస్వామ్యం గిట్లైంది?
ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఎవరికీ మునిపటిలా అర్థం కావడం లేదు. కుట్రలు, కుతంత్రాలు చేసుడు తప్ప కూర్చొని మాట్లాడుకొనుట లేదు. తిట్టుకొనుడు తప్ప ప్రజల కోసం ఐక్యతగా చర్చించడం లేదు. భారత దేశంపై...
ఉగ్ర పేలుడులో ఇద్దరు సైనిక జవాన్ల మృతి… నలుగురికి గాయాలు
రాజౌరి: జమ్మూ కశ్మీరులోని రాజౌరీ జిల్లాలోని కొండి అడవిలో శుక్రవారం ఉగ్రవాదులు అమర్చిన బంబు పేలుడులో ప్రత్యేక దళాలకు చెందిన ఇద్దరు సైనిక సిబ్బంది మరణించగా ఒక మేజర్ ర్యాంక్ అధికారితోసహా నలుగురు...
వడగండ్ల భీభత్సం..
పెంచికల్‌పేట్‌ః మండలంలో అదివారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం భీభత్సం సృష్టించింది. ముఖ్యంగా యాసంగి పంటలో సాగు చేస్తున్న రైతులకు నిరాశే ఎదురైంది. వర్షపు రాళ్లతో కూడిన భారీ వర్షం...
చాట్ జిపిటి మనిషిని భర్తీ చేయలేదు
న్యూఢిల్లీ : చాట్ జిపిటి వంటి ఎఐ(కృత్రిమ మేధ) ఆధారిత చాట్‌బాట్స్ మనిషి మెదడును ఎప్పటికీ భర్తీ చేయలేదని సాఫ్ట్‌వేర్ దిగ్గజం సహ వ్యవస్థాపకుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. చాట్ రచయితలు,...
ఎఫి ఇన్నోవేషన్ సొసైటీతో నెక్స్ట్ వేవ్ ఒప్పందం..
ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ, నెక్స్ట్ వేవ్ లు ఇటీవలనే ఒక వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నాయి. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వ్యవస్ధాపకతను మెరుగుపరచడం, ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యం....
దిగివచ్చిన కేంద్రం
విశాఖప ట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి ప్పుడు స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయాలని భావించడం...
గూగుల్ ఉద్యోగులకు స్నాక్స్ కట్
న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ)పై దృష్టి పెట్టిన గూగుల్ ఇప్పుడు ఖర్చులను తగ్గించునే చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఉద్యోగులకు ఇచ్చే చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, కంపెనీ మధ్యాహ్న భోజనాలు వంటి వాటిని...
త్వరలో ‘బ్రాడ్’కు అప్‌గ్రేడ్
న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) బాట్ బార్డ్‌కు త్వరలో అప్‌గ్రేడ్‌ను ప్రారంభిస్తామని గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఒక ఇంటర్వూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. గత నెలలో బ్రాడ్‌ను ప్రవేశపెట్టారు....
నటుడు, నిర్మాత కాస్య్టూమ్ కృష్ణ కన్నుమూత
చెన్నై: సీనియర్ నటుడు, నిర్మాత కాస్య్టూమ్ కృష్ణ నేడు కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేడు ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన విజయనగరం...
మెట్టా కవిత్వంలో కొత్త ముద్రలు
నన్ను నేను తెలుసుకున్నాకే/ నాకు జీవితం మొదలయింది/ అది కవిత్వానికి పర్యాయపదమైంది’/ మెట్టా నాగేశ్వరరావు కవిత్వానికి ఆయువుపట్టు అతడి శ్రమలు పండిన జీవితమే. పేదరికాన్ని దుఃఖంగా, ఎవరెవరో వచ్చి సానుభూతిని చూపాలన్నట్టు భావించడు....
హోలీ వేడుకల్లో అసభ్య ప్రవర్తన… భారత్ విడిచి వెళ్లిన జపాన్ యువతి
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో జపాన్‌కు చెందిన యువతితో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో కొందరు వ్యక్తులు ఆమెకు బలవంతంగా...