Saturday, September 21, 2024
Home Search

దవాఖాన - search results

If you're not happy with the results, please do another search

తెలంగాణ వైద్యసేవలు దేశానికే ఆదర్శం

సంగారెడ్డి : వైద్య సేవలు అందించడంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని, దేశంలో ఎక్కడా లేని వైద్య సేవలు తెలంగాణలో అందుతున్నాయని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్...

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు విద్యార్థుల మృతి

హైదరాబాద్:: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు విద్యార్థినీలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పో లీస్ స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఫిగ్లిపుర్ గ్రామ...

మోడీ క్షమాపణలు చెప్పాలి

మహబూబాబాద్ : రాష్ట్ర విభజనలో పేర్కొన్న అనేక అంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గిరిజన యూనివర్సిటీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీనే...

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు విద్యార్థుల మృతి

అబ్దుల్లా పూర్‌మెట్/ బోడుప్పల్: గుర్తు తెలియని వా హనం ఢీకొని ఇద్దరు విద్యార్థినిలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పో లీస్ స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుం ది. పోలీసుల కథనం ప్రకారం.....

కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ఆధ్వర్యంలో సంసర్క్ సే సమర్ధన్

గజ్వేల్: ప్రధాని మోడీ 9 యేండ్ల పాలనపై మేధావులకు , వివిధ వర్గాల ప్రజలను కలిసి వా రికి వివరించే లక్షంతో సంపర్క్ సే సమర్థన్ అనే పేరుతో శుక్రవారం సిద్దిపేట జిల్లా...

గవర్నర్‌కు మంచి కనిపిస్తలేదా?

మనతెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళిపై చేసిన వ్యాఖ్యలు విచారకరమని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించైనా గవర్నర్ చెప్పారా?...

రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజల వద్దకు తెచ్చాం

గన్‌ఫౌండ్రీ : దేశంలోనే వందకు వంద శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్‌స్టిట్యూషన్ డెలవరీలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగా ణ మాత్రమేనని కేంద్రం ప్రకటించిందని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు....
Harish Rao respond on Governor tweet

గవర్నర్ ట్వీట్ పై స్పందించిన హరీష్ రావు

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పై గవర్నర్ తమిళి సై ట్వీట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలు వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఉస్మానియా ఆస్పత్రి పై మొదట స్పందించింది...

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ

మెదక్ రూరల్: హవేళిఘనపూర్ మండల కేంద్రంలో తన నియోజకవర్గ అభివృద్ధి (సిడిపి)నుంచి మంజూరైన రూ. 10లక్షల సిసి రోడ్డు పనులను ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని...

మనస్థాపంతో యువతి ఆత్మహత్య..

మక్తల్ ః మనస్థాపంతో గోవిందమ్మ(26) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మక్తల్ మండలంలోని గుడిగండ్లలో గురువారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన లొడ్డ వెంకటప్ప, ఆశమ్మల కూతురైన గోవిందమ్మకు 2013లో జక్లేర్...

రామన్నపేటను మోడ్రన్ పట్టణంగా తీర్చిదిద్దుతా

యాదాద్రి భువనగిరి: రామన్నపేటను మోడ్రన్ పట్టణంగా తీర్చిదిద్దుతాఅని, అభివృద్ధి చేసే నాయకుడికి పట్టంకట్టండి , మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం రామన్నపేట పట్టణ కేంద్రంలోని...

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

మక్తల్ : మనస్తాపంతో గోవిందమ్మ(26) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మక్తల్ మండలంలోని గుడిగండ్లలో గురువారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన లొడ్డ వెంకటప్ప, ఆశమ్మల కూతురైన గోవిందమ్మకు 2013లో జక్లేర్...
CM KCR Inaugurates KCR Nagar Township

ఇదిగో.. పేదల ఆత్మగౌరవ సౌధం

ప్రారంభానికి సిద్దంగా కొల్లూరులో కెసిఆర్ నగర్ టౌన్‌షిప్ నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం ఏసియాలోనే అతి పెద్ద నిరుపేదల హౌజింగ్ టౌన్‌షిప్ సాకారం కాబోతున్న పేదల సొంతింటి కల మన తెలంగాణ /హైదరాబాద్: పేదల సొంతింటికల...

తొమ్మిదేళ్ల తెలంగాణ విజయాలే దశాబ్ది పండుగలు

వనపర్తి : తొమ్మిదేళ్లలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వ ం సాధించిన విజయాలే దశాబ్ది పండుగలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దమందడి మండలం...

పటాన్‌చెరులో ఆధునిక వైద్య సేవలు

రూ.184.87కోట్లతో ఆసుపత్రి నిర్మాణం 200ల పడకలతో అభివృద్ధి దశాబ్ది ఉత్సవాల్లో 22న సిఎం భూమి పూజ సంగారెడ్డి: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు ప్రాంతం తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోంది....

మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం!

కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా...

రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు

జడ్చర్ల : వంద పడకల దవాఖానాను సందర్శించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి వైద్యులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని 100 పడకల దవాఖానాను సందర్శించి, ఆసుపత్రి ఆవరణలో మొక్కలు...

తొర్రూరు పట్టణాన్ని రాష్ట్రంలోనె నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతా

తొర్రూరు : అంచలంచెలుగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తొర్రూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకునే విధంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా...

అభివృద్ధిని పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

తుర్కయంజాల్: నగరానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాలను అనాడు అభివృద్ధి చేపట్టాలనే ఉద్ధేశంతో నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినట్లు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది...

దేశానికే దిక్సూచిలా మారనున్న తెలంగాణ వార్డు కార్యాలయాలు

గన్‌ఫౌండ్రీ: ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వార్డు కార్యాలయాలను రాష్ట్ర వ్యాపితంగా ప్రారంభిస్తున్నామని ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం హిమాయత్‌నగర్ డివిజన్‌లోని విఠల్‌వాడి బస్తీలో...

Latest News