Home Search
వైద్య, ఆరోగ్య శాఖ - search results
If you're not happy with the results, please do another search
ఎపిలో కొత్తగా 253 పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటలలో 30,716మందికి పరీక్షలు చేయగా, కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.కరోనాతో రాష్ట్రంలో మరో వ్యక్తి చనిపోయినట్లు తెలిపింది....
మహిళలు క్యాన్సర్ పట్ల జాగ్రత్తగా ఉండాలి: కలెక్టర్
హైదరాబాద్: మహిళలు క్యాన్సర్ బారినపడకుండా ఉండాలంటే ఎప్పటికప్పడు ముందు జాగ్రత్తగా పరీక్ష చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, వివిధ...
ఒకే రోజు 100మంది విద్యార్థులకు కొవిడ్
మళ్లీ క్లస్టర్లు, స్కూల్స్, హాస్టల్స్‌లో కరోనా పరీక్షలు
నాగోల్, మంచిర్యాలలో కంటైన్మెంట్ జోన్‌లు
మన తెలంగాణ/హైదరాబాద్: పాఠశాలలపై కొవిడ్ పంజా విసురుతోంది. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని భయ బ్రాంతులకు గురిచేస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర...
చైనా వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆ దేశంలోకి అనుమతి
భారత్‌సహా 20 దేశాలకు నిబంధన
న్యూఢిల్లీ: చైనా వెళ్లాలనుకుంటే భారత్‌సహా 20 దేశాలకు చెందినవారు ఆ దేశ కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని నిబంధన విధించింది. చైనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువపత్రం చూపిస్తేనే...
మహారాష్ట్రలో కరోనా రెండో దశ
నిర్లక్ష్యమే కారణమన్న కేంద్రం
పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలని సూచన
న్యూఢిల్లీ: మహారాష్ట్ర కొవిడ్ రెండో దశ ప్రారంభంలో ఉందని, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో వైరస్ విచ్చలవిడిగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది....
ఎపిలో కొత్తగా 147 పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటలలో 22,604మందికి పరీక్షలు చేయగా, కొత్తగా 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో...
ఎపిలో కొత్తగా 175 పాజిటీవ్ కేసులు.. ఇద్దరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటలలో కొత్తగా 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, కరోనా వైరస్ కారణంగా ఎపిలో ఇద్దరు చనిపోయినట్లు తెలిపింది....
కరోనా మాటున నిరంకుశత్వం
భారత దేశం ‘ఎన్నికల నిరంకుశత్వ’ స్థాయికి దిగజారిన్నట్లు స్వీడన్‌కు చెందిన వీ-డెమ్ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థ తన తాజా నివేదికలో పేర్కొనడం మనందరికీ ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలులో...
కోటి వరాలిచ్చే వేములవాడ రాజన్న
మన తెలంగాణ / వేములవాడ: కోడెను కట్టి రాజన్న అని మొక్కితే నేనున్నా.... అంటూ కోటి వరాలిచ్చే ఎములాడ రాజన్న కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది....
ఎపిలో కొత్తగా 120 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 48,973 మందికి పరీక్షలు నిర్వహించగా, 120 మందికి కరోనా వైరస్ సోకింది. ఒకరు మరణించారు. అదే సమయంలో...
భారత్‌లో కొత్తగా 17,921 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,921 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 20,652 మంది కోలుకోగా, 133 మంది కరోనాతో చనిపోయారు....
పేదలకు వరంగా మారిన డయాగ్నస్టిక్ మినీ హబ్‌లు
నగరంలో 08 కేంద్రాలు అందుబాటులోకి తెచ్చిన వైద్యశాఖ
ఉచితంగా ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్ పరీక్షలు
రోజుకు 70నుంచి 80మందికి టెస్టులు చేస్తున్న ఆరోగ్య సిబ్బంది
రోగులు పెరుగుతుండటంతో మరో 08 హబ్‌లకు అధికారుల ప్రయత్నాలు
మన తెలంగాణ,...
రాష్ట్రంలో మరో 158 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడిచిన 24గంటల్లో 158 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా ఒకరు మృతి చెందారు. అదే సమయంలో మరో 207 మంది కోలుకున్నారు. తెలంగాణలో...
గ్రేటర్‌లో కరోనా టీకా కేంద్రాలు పెంపు
వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసుపత్రులకు జనం క్యూ
నేరుగా వచ్చి టీకా తీసుకునేందుకు వైద్యశాఖ వెసులుబాటు
రోజుకు 200మందికి పైగా తరలివస్తున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు
నగరంలో వ్యాక్సిన్ కేంద్రాలు 50కి చేరుకునేలా వైద్యశాఖ కసరత్తు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో సాధారణ...
ఎపిలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. ఎపిలో గత 24 గంటల్లో 36,970 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 135 పాజిటివ్...
భారత్‌లో కొత్తగా 14,989 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14,989 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 13,123 మంది బాధితులు డిశ్చార్జ్ కాగా, కోవిడ్ తో మరో 98...
నేటి నుంచి ప్రైవేటు టీకా
రాష్ట్ర వ్యాప్తంగా 215 ప్రైవేటు ఆసుపత్రులలో టీకా పంపిణీ
17 సిజెహెచ్‌ఎస్, 12 ఆయుష్మాన్ ఆసుపత్రులలోనూ...
ప్రభుత్వ ఆసుపత్రులలోనూ పెరగనున్న టీకా సెంటర్లు
సర్వీస్ ఛార్జి లేకుండా కేవలం డోసు ధరనే తీసుకోనున్న ప్రైవేటు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర...
కొ-విన్‌లో 50 లక్షల మంది నమోదు
2.08 లక్షల మందికి మొదటి డోస్
న్యూఢిల్లీ: కొవిడ్19 నియంత్రణ కోసం రెండోదశలో దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కోసం కోవిన్ పోర్ట ల్ ద్వారా 50 లక్షలమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం...
పోటెత్తిన భక్తజనం
వనాన్ని తలపించిన జనం జాతర
చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో
జాతీయ రహదారిలో ట్రాఫిక్‌జామ్
సూర్యాపేట నుండి గంట ప్రయాణం
30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
లింగమంతుల స్వామి గుట్ట పొట్టెళ్ల రక్తంతో ఏరులై పారింది.. భక్తులు...
టిబి రోగుల డైట్‌లో మార్పులు!
వారంలో ఒక రోజు చికెన్‌ను చేర్చిన అధికారులు
ఇమ్యూనిటీ పెంచేందుకు కీలక నిర్ణయం
పైలట్ ప్రాజెక్ట్‌గా ఖమ్మం జిల్లాలో సక్సెస్
హైదరాబాద్ : టిబి(క్షయ) రోగుల డైట్‌లో వైద్యశాఖ స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం ఇస్తున్న పౌష్టికాహారంతో...