Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
‘అమెరికా’ కాల్పుల్లో విశాఖ వాసి మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన చిట్టూరు సత్యకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈక్రమంలో సత్యకృష్ణ మృతదేహాన్ని...
వారంలో సెట్ల తేదీలు ఖరారు..?
మార్చిలో నోటిఫికేషన్లు...జూన్‌లో పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్) తేదీలు వారంలో ఖరారయ్యే అవకాశాలున్నాయి. వారంలోగా ఎంసెట్ సహా అన్ని సెట్‌ల...
స్థానిక చరిత్రలను ఎప్పటికప్పుడు చరిత్రకారులు వెలికితీయడం అభినందనీయం
రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
మనతెలంగాణ/హైదరాబాద్: స్థానిక చరిత్రలను ఎప్పటికప్పుడు చరిత్రకారులు వెలికితీస్తూ భావితరాలకు వాటిని తెలియచేస్తున్నారని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ juluri gowri shankarప్రశంసించారు. ఆదివారం సాయంత్రం జూమ్...
ధరణి పోర్టల్లో త్వరలో అందుబాటులోకి రానున్న కరెక్షన్ మాడ్యూల్
పరిష్కారం కానున్న డేటా ట్రాన్స్‌ఫర్ సమస్యలు
కరెక్షన్ మాడ్యూల్స్ యాక్సెస్‌పై త్వరలో నిర్ణయం
టెక్నికల్ ఎర్రర్స్ తొలగితే పెరగనున్న లావాదేవీలు
మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి పోర్టల్లో త్వరలో కరెక్షన్ మాడ్యూల్ అందుబాటులోకి రానుంది. ఆ దిశగా రెవెన్యూశాఖ చేసిన...
మేడారం జాతరకు బస్సులో వెళ్లిన ఆర్టీసి చైర్మన్
మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ ఆర్టీసి చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమ్మక్క సారక్క జాతరకు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఆర్టీసి బస్సులో వెళ్లారు. ఈ సందర్భంగా తనతో పాటు తన...
స్వరాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత
క్రీడాకారులకు తగిన ఆదరణ పెరిగింది
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : స్వరాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని, క్రీడాకారులకు తగిన ఆదరణ పెరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్...
నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో జిల్లెల అన్నికరెడ్డి పేరు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే అతి చిన్నవయస్సు పారాగ్లైడర్‌గా నోబెల్ వరల్డ్ రికార్డ్‌లో పేరు నమోదు చేసుకున్న జిల్లెల అన్నికరెడ్డిని రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు....
నగరంలో వీడ్ నడుస్తోంది…
హైదరాబాద్: నగరంలోని యువకులు టెక్నాలజీని కాదు డ్రగ్స్‌లో కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. గతంలో చాలామంది యువకులు, మిగతా వారు గంజాయిని సేవించేవారు. కాని పోలీసులు ఉక్కుపాదం మోపడంతో లభించడం కష్టంగా మారింది....
కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుందాం
తెలంగాణ రాష్ట్ర ప్రదాత సిఎం కెసిఆర్ జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించుకుందాం
ఈ సారి మూడు రోజుల పాటు కెసిఆర్ జన్మదిన సంబరాలు
15,16,17 తేదీల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కెటిఆర్ పిలుపు
హైదరాబాద్: 60 ఏళ్ల...
ఆశా వర్కర్ల జీతం రూ.9750కి పెంచాం: హరీష్ రావు
కామారెడ్డి: ఆశా కార్యకర్తలు జీతాల కోసం గతంలో పోరాటాలు చేస్తే అప్పటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు...
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మంత్రి
నిర్మల్: బద్దం భోజ రెడ్డి 1000 మందికి స్టడీ మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణం సోఫీ నగర్ తెలంగాణ గురుకుల పాఠశాలలో...
అస్సాం సిఎం ఒక తల్లిని అవమానించారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి బిశ్వశర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ పిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాం సిఎం ఒక తల్లిని...
మీ అవినీతి రట్టు చేస్తా
దేశమంతటా తిరిగి అన్ని భాషల్లోనూ ప్రచారం చేస్తా
కేంద్రంపై పోరుకు అందరికంటే ముందుంటాం
కర్నాటకలో ఆడబిడ్డల మీద రాక్షసుల్లా దాడి చేస్తున్నారు
రాహుల్‌గాంధీని పట్టుకొని అసోం సిఎం అలా అంటాడా?.. నాకైతే కళ్లలో నీళ్లు తిరిగాయి.....
కెసిఆర్ చెప్పారు… చేసి చూపిస్తారు
20-01లో జరిగింది ఇప్పుడు మళ్లీ జరిగి తీరుతుంది : కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధి పథంలో దూసుకువెడుతోందని దీనికి కెసిఆర్ నాయకత్వమే కారణమంటూ రాష్ట్ర ఐటి, పట్టణాభివృద్ధి,...
విభజన చట్టం సమస్యలపై 17న త్రిసభ్య కమిటీ పరోక్ష భేటీ
కమిటీలో తెలంగాణ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు
ఎజెండా నుంచి ఎపి ప్రత్యేక హోదా అంశం తొలగింపు
చర్చ ఐదు అంశాలకే పరిమితం
మన తెలంగాణ / హైదరాబాద్ :...
అప్పుడే ప్రజలకు సుఖ సంతోషాలు కలుగుతాయి: ఎర్రబెల్లి
హైదరాబాద్: అందరికీ సమాన అవకాశాలు కలిగి, అందరిలోనూ సమ భావన కలిగి ఉన్నప్పుడే సమాజంలో ప్రజలకు సుఖ శాంతి, సంతోషాలు కలుగుతాయని, శాంతి సౌఖ్యాలు విరాజిల్లుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి...
హైదరాబాద్‌లో యాదాద్రి కలిసిపోతుంది: కెసిఆర్
యాదాద్రిభువనగిరి: యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోతుందని సిఎం కెసిఆర్ తెలిపారు. భువనగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని శనివారం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిందన్నారు....
17న తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ భేటీ..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా విభజన సమస్యలపై చర్చించేందుకు ఈనెల 17న ఉదయం 11గంటలకు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో సమావేశం...
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా...
రాష్ట్రంలో ఊపందుకున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం..
ఊపందుకున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం
గడచిన 14 రోజుల్లో ఖజానాకు రూ.1 వెయ్యి కోట్లు
ఫిబ్రవరి నెల మొదటి 10 రోజుల్లో రూ.600 ల కోట్ల ఆదాయం
జనవరి నెల చివరి 4 రోజుల్లో రూ.400...