Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
టోలీచౌకిలో రౌడీషీటర్ హల్‌చల్
తమ్ముడి మృతికి కారణమని దాడికి యత్నం
మనతెలంగాణ, సిటిబ్యూరో: కత్తితో ఓ రౌడీషీటర్ హల్‌చల్ చేసిన సంఘటన నగరంలోని టోలీచౌకిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....టోలీచౌకికి చెందిన రౌడీషీటర్ ఖాజా ఫరీదుద్దిన్‌పై...
పటేల్ విగ్రహాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల
హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ప్రపంచంలోనే...
ప్రముఖులకు ప్రత్యేకంగా మేడారం ఆహ్వాన పత్రిక
హైదరాబాద్: మేడారం జాతరకు గిరిజన కళలు, హస్త కళ బహుమతులతో ప్రత్యేక ఆహ్వానాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సిద్ధం చేస్తోంది. ములుగు జిల్లా మేడారంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సమ్మక్క సారలమ్మ...
తొలగించబడిన ఆర్‌ఐ అరెస్టు
భూవివాదం పరిష్కరిస్తానని రూ.39లక్షలు వసూలు
అడిగితే బెదిరింపులు
అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎసిపి సుదర్శన్
మనతెలంగాణ, పంజాగుట్ట: భూవివాదం పరిష్కరిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో సర్వీస్ నుంచి తొలగించబడిన ఆర్‌ఐని...
సాధారణ ప్లూగా కరోనా మహమ్మారి….
లక్షణాలతో వెళ్లితే టెస్టులు చేయని కేంద్రాల సిబ్బంది
సీజనల్ వ్యాధులకు సంబంధించిన చికిత్సలు చేస్తున్న వైద్యులు
దగ్గు, జలుబు లక్షణాలుంటే సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు
మెడిసిన్ వాడుతూ రోజు కార్యకలపాలు చేసుకోవాలని సూచనలు
మన తెలంగాణ, సిటీబ్యూరో:...
విజయ పథంలో హైదరాబాద్ అభివృద్ధి: మేయర్
విజయ పథంలో హైదరాబాద్ అభివృద్ది
ఏడాది పదవి కాలం పూర్తి సంతృప్తినిచ్చింది: మేయర్ గద్వాల విజయలక్ష్మి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: తెలంగాణ ఆవిర్భావం తర్వాత దేశంలోనే అతి పెద్ద దైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్...
పటేల్ విగ్రహాన్ని సందర్శించిన కొప్పుల
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. 597 అడుగుల...
విశాఖకు ఆ సత్తా ఉంది: సిఎం జగన్
అమరావతి: ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా ఒకటే రేటు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. దీని కోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నామన్నారు. టాలీవుడ్‌ను విశాఖపట్నానికి విస్తరించండన్నారు. విశాఖలో స్టూడియోలకు స్థలాలు...
ప్రధాని మోడీపై టిఆర్ఎస్ ఎంపిలు ప్రివిలేజ్ మోషన్..
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ ఎంపిలు రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం టిఆర్ఎస్ ఎంపిలు కే కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్...
వాటి నుంచే వినోదాన్ని రప్పించాం
గుంటూర్ టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింతగాథ వినుమా వంటి చిత్రాలతో నటుడిగానే కాదు ప్రతిభ గల రచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు యువహీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటించిన...
చిత్ర పరిశ్రమలోని సమస్యలు పరిష్కారం కావాలి
చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు గురువారం ఏపి సిఎం జగన్‌ను మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు కలవనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హైదరాబాద్‌లో మీడియా సమావేశం...
ప్రధాని మోడీవి పనికిమాలిన మాటలు: కెటిఆర్
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో అసహ్యంగా మాట్లాడారని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మంగళవారం పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని...
ప్రధాని వ్యాఖ్యలుకు నిరసగా ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ..
నిర్మల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల బీజేపీ...
ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు
హైదరాబాద్ : ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నల్లజెండాలతో బైక్ ర్యాలీ...
పార్లమెంటు సాక్షిగా ఏర్పాటైన రాష్ట్రంపై మోడీ వ్యాఖ్యలు సరికావు
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు కవిత, రంజిత్‌రెడ్డి, నామా నాగేశ్వరరావుతో కలిసి టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీలు మద్దుతు...
త్వరలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రయాణికులకు ‘టి24’ టికెట్
మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ ఆర్టీసిని ప్రజలకు మరింత చేరువ చేసి, ప్రయాణికుల ఆదరణ పొందేలా సంస్థ ఎండి సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని నెలలుగా సంస్థలో వస్తున్న మార్పులు సంస్థను లాభాల్లోకి...
నేటి నుంచి సిపిగెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్(పిజి) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి బుధవారం నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సిపిగెట్ కన్వీనర్ ఐ.పాండురంగారావు...
ఆర్టీసి బస్సు ఎక్కిన కోడిపుంజు.. రూ.30ల టికెట్‌ను జారీ చేసిన కండక్టర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆర్టీసి బస్సు ఎక్కిన కోడిపుంజుకు కండక్టర్ రూ.30ల టికెట్‌ను జారీ చేశారు. ఈ సంఘటన నిజంగా జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసి బస్సులో ఈ సంఘటన...
గులాబీమయంగా మారిన ‘పట్నం’
మన తెలంగాణ/ ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ గులాబీమయంగా మారింది. బుదవారం ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయంజాల్‌ల లో సుమారు రూ.260 కోట్ల అభివృద్ధ్ది పనులను ప్రారంభించడానికి ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ,...
మోడీ అధిక ప్రసంగం!
సంపాదకీయం: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు తన పాలన భవితవ్యంపై స్పష్టాస్పష్టమైన భయమేదో ఆయనను కలవరపెడుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని...