Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
గులాబీమయంగా మారిన ‘పట్నం’
మన తెలంగాణ/ ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ గులాబీమయంగా మారింది. బుదవారం ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయంజాల్‌ల లో సుమారు రూ.260 కోట్ల అభివృద్ధ్ది పనులను ప్రారంభించడానికి ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ,...
మోడీ అధిక ప్రసంగం!
సంపాదకీయం: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు తన పాలన భవితవ్యంపై స్పష్టాస్పష్టమైన భయమేదో ఆయనను కలవరపెడుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని...
అన్నదాతల ఆక్రందనలు
దేశ ప్రజల ఆకలి దీర్చే అన్నదాతలు రైతులు. మనిషి కనీసావసరాల్లో అతి ప్రధానమైన ఆహార పదార్ధాలను పండించే సృష్టికర్తలు, అజాత శత్రువులైన ఈ రైతులు అలిగితే దేశం ఆకలి మంటలతో అల్లాడి పోవాల్సిందే....
మేడారానికి జాతీయ హోదా
దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర రానే వచ్చింది. రెండేళ్లకు ఒకసారి మేడారం జనసంద్రమైన సమయం ఆసన్నమైంది. పౌరుషం గల తెలంగాణ ఆడబిడ్డల ఆత్మత్యాగాలును స్మరించుకునే క్షణాలు దగ్గరకొచ్చాయి. ఈ...
సీజనల్ ప్లూ గా కరోనా మహమ్మారి….
వైరస్ తగ్గుముఖంతో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేత
నేటి నుంచి వర్క్‌ఫ్రం హోమ్ రద్దు, కార్యాలయాలకు సిబ్బంది
నిబంధనలు ఎత్తివేతతో పూర్వవైభవం వస్తుందని భావిస్తున్న మెట్రోరైల్
విద్యార్థులతో సందడిగా మారునున్న పలు పాఠశాలలు
ప్రజలు జాగ్రత్తలు పాటించడంతోనే మహమ్మారి తగ్గిందంటున్న...
నగరంలో మరో రెండు సి అండ్ డి ప్లాంట్ల ఏర్పాటుకు జిహెచ్‌ఎంసి ప్రణాళికలు
మనతెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్‌లో మరో రెండు నిర్మాణ వ్యర్థాల రిసైక్లింగ్ ప్లాంట్లు రానున్నాయి. నగరంలో నిర్మాణ, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిర్మాణ వ్యర్థాలు అదే స్థాయిలో వెలువడుతుండడంతో అదనంగా మరో...
త్వరలో కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభం: మేయర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరలోనే ప్రారంభిస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కొల్లూరు ఫేస్ 2లో నిర్మించిన డబుల్ బెడ్ రూం...
క్రీడా పాఠశాలల్లో 4, 5 తరగతుల ఆడ్మిషన్ల పరీక్షకు నోటిఫికేషన్
మన తెలంగాణ,సిటీబ్యూరో: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారి సంస్ద ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర క్రీడల పాఠశాల, కరీంనగర్, ఆదిలాబాద్‌లలోని క్రీడా పాఠశాలలోని 4వ, 5వ తరగతులకు ఆడ్మిషన్లు...
వాణిజ్య, వ్యాపార సంస్థల్లో భద్రతపై దృష్టి సారించని విద్యుత్ శాఖ అధికారులు
తరుచు జరిగే ప్రమాదాల్లో జరిగే నష్టపోతున్న ప్రజలు
మన తెలంగాణ, సిటీబ్యూరో: నగరం రోజు రోజకు అభివృద్ది చెందుతోంది. అనేక జాతీయ ,అంతర్జాతీయ పరిశ్రమలు నెలకొంటున్నాయి. వాటితో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా...
నగరానికి దూరంగా మినీ బస్సుల సేవలు
షేర్ ఆటోల్లోనే కాలనీ వాసులు ప్రయాణం
మనతెలంగాణ, సిటీబ్యూరో: నగరంలో బస్సులు ప్రధాన రహదారులకే పరిమితం అవుతున్నాయి. కాలనీలకు బస్సుల వేయాలని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా, డయల్ యువర్ ఆర్టిసి ఆఫీసర్ కార్యాక్రమంలో...
నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్
తనకు దొరికిన 10తులాల బంగారు నగలు పోలీసులకు అప్పగింత
సన్మానం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: రోడ్డుపై పడిపోయిన బంగారు ఆభరణాల బ్యాగును పోలీసులకు అప్పగించి ఆటోడ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ సంఘటన...
డ్రగ్స్‌ను అడ్డుకునేందుకు కృషి చేయాలి
పోలీసులు, ప్రజలు కలిసి పనిచేయాలి
డ్రగ్ ఫ్రీ ఏరియాలుగా ప్రకటించాలి
మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిహెచ్‌ఎంసి కార్పొరేటర్ల సమావేశం
నయా సవేరా కార్యక్రమం ప్రారంభిస్తాం
రాచకొండ సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, సిటిబ్యూరో: డ్రగ్స్‌ను అడ్డుకోవడానికి ప్రజలు, పోలీసులు కలిసి...
డ్రగ్స్‌పై పోలీసుల అవగాహన కార్యక్రమం
మనతెలంగాణ, సిటిబ్యూరో: డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలను ఫలక్‌నుమా పోలీసులు విద్యార్థులకు వివరించారు. హైదరాబాద్ సిటీ సేఫ్ అండ్ ఫ్రీ డ్రగ్ అబ్యూస్ కార్యక్రమంలో భాగంగా ఫలక్‌నుమా పోలీసులు మంగళవారం శారదా...
బ్యాంక్ అధికారులకు కుచ్చుటోపి
రూ.1.4 కోట్లు ఛీటింగ్
అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: విల్లా కొనుగోలు అగ్రిమెంట్ పేరుతో మోసం చేసిన వ్యక్తిని నగర సిసిఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సరోర్ ఇనాయతుల్లా...
మూడో వేవ్ పూర్తిగా ముగిసినట్లే: డిహెచ్.శ్రీనివాస రావు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ పూర్తిగా ముగిసినట్లేనని ప్రజా ఆరోగ్య సంచాలకులు శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో డిహెచ్ మాట్టాడుతూ.. ''తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.జనవరి 28న...
కేంద్ర బిజెపి ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి… దక్షిణ భారత దేశానికి ఒకనీతి..
సిద్దిపేట:కేంద్ర బీజేపీ ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి. దక్షిణ భారత దేశానికి ఒకనీతిగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు బీజేపీ తీరుపై ధ్వజమెత్తారు....
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం పక్షపాతధోరణి
మన తెలంగాణ/నల్లగొండ: దేశం లోని దక్షిణాది రాష్ట్రాల పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు...
ఆడ శిశువును ‘అమ్మే’సింది
మనతెలంగాణ/హైదరాబాద్ : మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని ఆవేశంతో తల్లిదండ్రులు రూ. 80వేలకు పసికందును విక్రయించిన ఘటన సోమవారం నాడు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. మనువరాలి యోగక్షేమాలను తెలుసుకునేందుకు వెళ్లిన అమ్మమ్మకు పసికందును...
ఇంటివద్దకే మేడారం ప్రసాదం
ఆర్‌టిసి, తపాలశాఖల ద్వారా భక్తుల ఇళ్లకు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని ఆర్‌టిసి, తపాలశాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి...
వేధిస్తోన్న కొవిడ్ అనంతర సమస్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కొంతమంది లో అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా యి. కొవిడ్ బారిన పడి కోలుకున్న త ర్వాత కొంతమంది తీవ్ర అలసట, శ్వా స...