Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
వేధిస్తోన్న కొవిడ్ అనంతర సమస్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కొంతమంది లో అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా యి. కొవిడ్ బారిన పడి కోలుకున్న త ర్వాత కొంతమంది తీవ్ర అలసట, శ్వా స...
ధూల్ కోసం క్యూ
మనతెలంగాణ/క్రీడా విభాగం : మరో 5 రోజుల్లో ఐపిఎల్ 2022 సీజన్‌కు వేలం జరగనుంది. ఈ మెగా వేలానికి భారత క్రికెట్ బోర్డు(బసిసిఐ) ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. పది ఫ్రాంచైజీలూ మెగా...
ఉపాధి హామీకి బిజెపి ఉరి!
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మందికి మేలు జరుగుతోందని నివేదికలు చెబుతున్నా గత తొమ్మిదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దాదాపు...
చకచకా యాదాద్రి పనులు
మార్చి 28న ఆలయ పునఃప్రారంభోత్సవ నేపథ్యంలో తుది దశ
నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్
నిర్మాణ పనులు త్వరగా
పూర్తిచేయాలని ఆదేశం
మహా సుదర్శనయాగం,
మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లపై
సమీక్ష...
సింగరేణిపై కేంద్రం కుట్రను సాగనీయం
ఢిల్లీ కుతంత్రాలను అడ్డుకుంటాం..
తెలంగాణ దెబ్బను రుచి చూపిస్తాం
సంస్థను ఉద్దేశపూర్వకంగా చంపేకుట్రకు కేంద్రం తెరలేపింది అది కోల్‌మైన్ మాత్రమే కాదు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న గోల్డ్‌మైన్ రాష్ట్రం వచ్చిన తర్వాత...
మణికొండ భూములు ప్రభుత్వానివే
1654.32 ఎకరాల జాగీర్ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పు
హైకోర్టు తీర్పు కొట్టివేత వక్ఫ్‌బోర్డు, ప్రభుత్వానికి మధ్య
వివాదానికి తెర రూ.50వేల కోట్ల అత్యంత విలువైన
భూమి ఇనాం భూముల చెల్లింపులు...
రాష్ట్రానికి అండగా మేము.. దేశానికి దండగ మీరు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ
ఎంఎల్‌సి రామచంద్రరావు ట్వీట్లకు
కెటిఆర్ ఘాటు సమాధానం
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై కెటిఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యపై స్పందించకుండా అనవసర విషయాలను...
వందేళ్లకైనా కాంగ్రెస్ రాదు
తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో తిరిగి కోలుకోని స్థితిలో పార్టీ
మరో వంద సంవత్సరాలకైనా
అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్
తనంతట తానే నిర్ణయించుకున్నట్టు
కనిపిస్తున్నది : పార్లమెంటులో మోడీ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి...
అప్పుల బాధతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
మన తెలంగాణ /చొప్పదండి : అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చొప్పదండి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన బైరి శంకరయ్య...
12న కవాల్‌లో బర్డ్ వాక్
మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలోని దట్టమైన అడవులు.. అందమైన కొండలు, జలపాతాలు ప్రకృతికి నిలయంగా మారాయి. ఈ అటవీ ప్రాంతాల్లో వివిధ రకాల పక్షులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ నెల 12,13వ తేదీల్లో బర్డ్...
విదేశాల్లో విద్యాభ్యాసానికి యువతకు చేయూత
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/ హైదరాబాద్: ఓవర్సీస్ స్కాలర్ షిప్పుల దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించి, పరిష్కరించాలని అధికారులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్...
33 జిల్లాల్లో సాహిత్య కార్యక్రమాలు
మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యక్రమాలను 33 జిల్లాలకు విస్తృతం చేయాలని, ఇప్పటి వరకు వెలుగు చూడని సాహిత్యాన్ని వెలికితీసేందుకు చేయాల్సిన కృషిపై రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య, సాంస్కృతిక సలహాదారు కెవి...
‘విద్య, వైద్యం జాతీయం చేయాలి’
మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలో విద్య, వైద్యాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్వహించాలని కోరుతూ మార్చి 2న వేలాది విద్యార్థులతో మహాసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సమాజంలో...
సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బిజెపి సర్కార్ కుట్ర
కేంద్రం కుతంత్రాలను అడ్డుకుంటాం....తెలంగాణ దెబ్బ ఎలా ఉంటుందో రూసి చూపిస్తాం
నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారం
సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బిజెపి కోలుకోని విధంగా దెబ్బతిస్తాం
సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుంది
సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా...
నగర పారిశుద్యంపై మరింత దృష్టి సారించాలి
అధికారులకు మేయర్ ఆదేశం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగర పారిశుద్ధ్య చర్యలపై పూర్తిస్థాయి దృష్టి సారించాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను అదేశించారు. సోమవారం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో జోనల్ సమిక్ష సమావేశం...
నగరంలో అనుమతి లేని డ్రైవింగ్ స్కూల్స్
పట్టించుకోని అధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో బోగస్ ప్రైవేటు మోటారు డ్రైవింగ్ స్కూల్స్ రాజ్యమేలుతున్నాయి. ప్రజలు కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఆకాంక్షను, కారు నడపాలనే యువత క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు బోగస్ మోటారు డ్రైవింగ్...
నేడు యాదాద్రికి సిఎం
వచ్చే నెల 3, 4 వారాల్లో ఆలయ పునఃసంప్రోక్షణ
అపూర్వ స్థాయిలో ప్రారంభ వేడుకలు
ఏర్పాట్ల పరిశీలన, సుదర్శన యాగం కోసం యాగశాల నిర్మాణంపై దిశానిర్దేశం
యాగంలో 1108 యజ్ఞ కుండాలు... పాల్గొననున్న 6వేలపైచిలుకు రుత్విక్కులు
చివరిదశలో ప్రధాన...
ప్రధాని మోడీ వివక్షతామూర్తి
వివక్షకు చిహ్నమైన వ్యక్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఆవిష్కరించారు : మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : వివక్షకు చిహ్నమైన వ్యక్తి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారని మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు....
రాష్ట్రం సిగలో మరో నగ
త్వరలో ప్రైవేట్ రంగంలో ప్రారంభం కాబోతున్న మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
ఫౌండర్ ఎడవల్లి యుగేందర్‌రెడ్డికి ట్విట్టర్ ద్వారా మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు
రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కొడంకల్‌లో భూమి పూజ...
ది (టి) బెస్ట్
దేశంలోని టాప్ 10 గ్రామాల్లో 7 తెలంగాణవే
పల్లె ప్రగతి, మిషన్ భగీరథలో సకల సౌకర్యాలతో అలరారుతున్న పల్లెలు
సిఎం కెసిఆర్ దిశానిర్దేశంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న రాష్ట్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం...