Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
వెన్నంపల్లికి ప్రథమస్థానం
మనతెలంగాణ / సైదాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అందిస్తున్న సహకారాన్ని కేంద్రం గుర్తించింది. కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికిగాను ప్రకటించిన...
ఘోర ప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో పెళ్లి బృందం ఇన్నోవాను ఢీకొన్న లారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఆదివారం నాడు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు....
సాగు సమస్యలకు క్రాప్ దర్పణ్
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలను వేగవంతంగా పరిష్కరించుకునేందుకు ప్రత్యేక యాప్‌కు రూపకల్పన చేశారు. ప్రోఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరబాద్ ఐఐఐటి సంయుక్తంగా పరిశోధనలు జరిపి ఈయాప్‌ను రూపోందించాయి. పంటల...
ప్రధాని మోడీ తీరుపై సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఫైర్
సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనను బిజెపి రాజకీయ సభగా మార్చారని ధ్వజం
ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను వేర్వేరుగా చూస్తున్న మోడీ
దక్షిణ రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా మోడీ వివక్ష
రామానుజ ఫిలాసఫీకి విరుద్ధంగా మోడీ పాలన
హైదరాబాద్:...
క్రీడా పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
త్వరలో నూతన క్రీడా విధానం అమలుల్లోకి తెస్తాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి నూతన విధానాన్ని రూపొందిస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ...
పొగాకు వస్తువులు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: నిషేధిత పొగాకు వస్తువులు విక్రయిస్తున్న వ్యక్తిని టపాచపుత్ర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 14 రకాల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం....టపాచపుత్ర, ఆలీ నగర్‌కు...
ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల దంపతులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని జిహెచ్‌ఎంసి పార్కులో ఆదివారం మొక్కలు నాటారు. ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల,...
లతా మంగేష్కర్ మృతిపట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
హైదరాబాద్: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లతాజీ సాధించిన విజయాలు సాటిలేనివని...
రాజ్యాంగంపై వాడి చర్చలు..
రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఆరు వారాల తర్వాత దేశంలో రాజ్యాంగం గురించి వాడి, వేడిగా రాజకీయ వర్గాలలో చర్చ మొదలైనది. మొదటగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు...
జ్ఞానం, ధ్యానం రామానుజం
జగద్గురు బోధనలు సర్వదా అనుసరణీయం
దేశ ఐక్యతకు ఆయనే స్ఫూర్తి
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో 216అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రామానుజాచార్యుల విగ్రహం జ్జానం,...
సిఎం కెసిఆర్‌కు జ్వరం
ప్రధాని పరటనలో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించిన ముఖ్యమంత్రి
మన తెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించిన...
డిజిటల్ సాగుకు జై
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలి
కష్టాల్లో చిన్న రైతులు
దేశంలో 80శాతం సన్న, చిన్నకారు వ్యవసాయదారులే, వారి సమస్యల పరిష్కారంపై దృష్టిపెడదాం
టెక్నాలజీ ద్వారా సాగు కష్టాలు దాటుదాం
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల వేదిక నుంచి...
ప్రధాని ప్రైవేట్ రాకకు సిఎం స్వాగతం అక్కర్లేదు
ప్రభుత్వేతర సంస్థల కార్యక్రమాలు ప్రైవేట్ కేటగిరీలోకి వస్తాయి
వాటి కార్యక్రమాలను ప్రధాని సందర్శించేటప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా స్వాగతించాల్సిన అవసరం లేదు : రాష్ట్ర అధికారులు
సిఎం అస్వస్థతకు గురయ్యారు
బిజెపి నేతల ప్రేలాపనలు సిగ్గుచేటు
టిఆర్‌ఎస్ నేతలు...
కొవిడ్ కేసుల తగ్గుముఖం
తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న కేసులు, కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుదల
తెలంగాణలో 2098కి తగ్గిన కొత్త కరోనా కేసుల నమోదు, ఎపిలో 10వేల నుంచి 4వేలకు దిగిన సంఖ్య
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు...
రామానుజాచార్య ప్రబోధనలు ఇప్పటికీ ప్రేరణ కలిగిస్తాయి
మనతెలంగాణ/హైదరాబాద్: రామానుజాచార్య ఆలోచనలు, ప్రబోధనలు ఇప్పటికీ ప్రేరణ కలిగిస్తాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. శనివారం ముచ్చింతల్‌లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్‌లో వెల్లడించారు. 11వ...
రేపటి నుంచి బిడిఎస్ సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ దంత వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బిడిఎస్ సీట్ల భర్తీకి ఆదివారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు శనివారం కాళోజి నారాయణరావు...
కాసేపట్లో ముచ్చింతల్ కు ప్రధాని
రంగారెడ్డి: ప్రధాని నరేంద్ర మోడీ కాసేపట్లో ముచ్చింత్ కు చేరుకోనున్నారు. అక్కడ 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. సమతామూర్తి స్ఫూర్తికేంద్రంలో ఆయన 3గంటల...
ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోడీ
హైదరాబాద్: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. అందులో భాగంగానే ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగో, స్టాంప్ ను ప్రధాని శనివారం ఆవిష్కరించారు. పటాన్‌చెరులో ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్...
వచ్చే యాభై ఏండ్లలో మరిన్ని పరిశోధనలు జరగాలి: ప్రధాని
హైదరాబాద్: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. అందులో భాగంగానే ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగో, స్టాంప్ ను ప్రధాని ఆవిష్కరించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రధాని అభినందనలు...
రానున్న 25ఏళ్లలో వ్యవసాయరంగంలో పెనుమార్పులు
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్
హైదరాబాద్: రానున్న రెండున్నర దశాబ్దాల కాలంలో దేశ వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. పటాన్ చెరులోని ఇక్రిశాట్...