Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
రాజ్యాంగ ద్రోహులకు పురస్కారాలా?
బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మ విభూషణ్ ప్రకటించటం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ సాధించదలచుకున్న లక్ష్యం ఏమిటి? ఒక రాజకీయ పార్టీగా సిపిఐ(ఎం)ను, భావజాల పరంగా కమ్యూనిజాన్ని అంతంగావించాలన్న దాని బహిరంగ లక్ష్యం. కేరళ వంటి చోట్ల...
కెసిఆర్ ఆత్మ అంబేద్కర్
ఆయనే నిజమైన అంబేద్కర్ వాది
ఆయన స్ఫూర్తితోనే 14ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు
105సార్లు రాజ్యాంగాన్ని సవరించిన
వారిని ఏమంటారు, ఆ పనిచేసిన
కాంగ్రెస్, అటల్ బిహారీ వాజ్‌పేయిలపై
మీ...
నేడు మోడీ రాక
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో , రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం, కార్యక్రమం అనంతరం వీడ్కోలు చెప్పనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
శ్రీరామానగరం దివ్యక్షేత్రంలో ఏర్పాట్లను...
‘అందరికీ’ క్యాన్సర్ స్క్రీనింగ్
రాష్ట్రంలోని 40ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు
పేదలకు మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్షం
ఏటా 15వేల మంది క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం
ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.100కోట్లు...
చావంటే నాకు భయం లేదు
నాకు జెడ్ కేటగిరీ భద్రత అక్కర్లేదు : లోక్‌సభలో ఎంపి అసదుద్దీన్
మన తెలంగాణ/హైదరాబాద్ : బ్యాలెట్‌పై నమ్మకం లేకుండా బుల్లెట్‌పై నమ్మకం పెట్టుకుని తన కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన వారు ఎవరంటూ లోక్‌సభలో...
క్వాంటా ఇవిపై కెటిఆర్ ఠీవి
కన్యాకుమారి నుంచి ఖర్‌దుంగ్లా వరకు 4,011 కి.మీ. దూరం అతి తక్కువ సమయంలో ప్రయాణించిన ఇవి
రాష్ట్రంలోని తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసిన గ్రాప్టన్ మోటార్స్ కంపెనీ
బైక్ రూపొందించిన బృందంలో...
ప్రధాన మంత్రిగా ఒక్క క్షణం కొనసాగే హక్కు మోడీకి లేదు
టిఆర్‌ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు...
ధోనీ క్రికెట్ అకాడమీ ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో నిర్వహిస్తున క్రికెట్ అకాడమీని తాజాగా హైదరాబాద్‌లోనూ ప్రారంభించారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. శుక్రవారం...
ట్రావెల్ వ్లాగ్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలతో పాటు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు, కళ, వంటకాలు, వన్యప్రాణులు, ప్రకృతికి సంబంధించిన వివిధ అంశాలను ప్రజలకు తెలియచేయడానికి రూపొందించిన ట్రావెల్ వ్లాగ్ వెబ్‌సైట్‌ను టూరిజం కార్పొరేషన్...
ఫ్రెష్ కామెడీ కథలో ఉంటుంది
అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది యంగ్ హీరో నేహా శెట్టి. ఆమె రాధిక పాత్రలో నటించిన ఈ సినిమా ఈనెల 12న థియేటర్‌లలో విడుదలకు సిద్ధమవుతోంది. సితార...
మేడారం జాతరకు టిఎస్ ఆర్టీసి అన్ని ఏర్పాట్లు
మేడారం జాతరకు టిఎస్ ఆర్టీసి అన్ని ఏర్పాట్లు
ఇప్పటివరకు 5వందల బస్సులు...
12వందల ప్రయాణికుల చేరవేత
సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గరకు తొందరగా వెళ్లాలంటే ఆర్టీసి బస్సు ఎక్కాలి
మేడారం విత్ టిఎస్ ఆర్టీసి యాప్...
విద్యుత్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
ఉద్యోగులు సంఘటితంగా పోరాడాలి
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 నాయకుల పిలుపు
హైదరాబాద్: విద్యుత్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ఎలక్ట్రిసిటీ అమైండ్‌మెంట్ బిల్లును 2020ను వ్యతిరేకించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. 1104...
నీట్ పరీక్ష వాయిదా..
మనతెలంగాణ/ హైదరాబాద్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- పోస్ట్ గ్రాడ్యుయేషన్ (నీట్ పిజి) పరీక్షను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎనిమిది వారాల పాటు వాయిదా వేసింది. మార్చి 12న నిర్వహించాల్సిన...
బిజెపి వ్యతిరేక పోరాటంలో టిఆర్‌ఎస్‌కు మద్దతు: సిపిఐ నారాయణ
హైదరాబాద్: బిజెపి వ్యతిరేక పోరాటంలో టిఆర్‌ఎస్‌కు తాము మద్దతిస్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ చెప్పారు. శుక్రవారం నాడు హైదరాబాద్ మగ్దూం భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బిజెపి...
భారీగా తరలివస్తోన్న భక్త జనం
భక్తులతో కిక్కిరిసిపోతున్న మేడారం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పెద్దఎత్తున భక్తజనం తరలివస్తున్నారు. ఈనెల 16 నుంచి మహాజాతర మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది....
ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలోనే టిమ్స్: హరీశ్ రావు
హైదరాబాద్: మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ఎమ్ సిఆర్ హెచ్ఆర్ డిలో వైద్య, అర్ అండ్ బి, టిఎస్ఐఐసి, టిఎస్ఎంఎస్ఐడిసి అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచన...
కొడ్గల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన కెటిఆర్
మహబూబ్ నగర్: జిల్లాలోని జడ్చర్ల మండలం కొడ్గల్ గ్రామంలో రూ.201.60 లక్షలతో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక...
అసదుద్దీన్ ఒవైసీపై కారుపై కాల్పులు..
మన తెలంగాణ/హైదరాబాద్: ఏఐఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం జరిగింది. ఓవైసీ కారుపై గుర్తు తెలియని కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కిథౌర్‌లో ఇద్దరు వ్యక్తులు ఒవైసీపై...
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఈనెల 20 వరకు విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ బోధనతో పాటు ప్రత్యక్ష తరగతులను కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది....
కొవిషీల్డ్ వ్యాక్సిన్లపై మీడియా రిపోర్టులను ఖండించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: నిరుపయోగం ఉన్న 50 లక్షల కొవిషీల్డ్ డోసులు ఈ నెలాఖరుకల్లా వృథా కానున్నాయని పేర్కొన్న మీడియా రిపోర్టులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఖండించింది. ఇదిలావుండగా కొవిడ్19కి సంబంధించిన వ్యాక్సినేషన్ల...