Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
అసదుద్దీన్ ఒవైసీపై కారుపై కాల్పులు..
మన తెలంగాణ/హైదరాబాద్: ఏఐఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం జరిగింది. ఓవైసీ కారుపై గుర్తు తెలియని కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కిథౌర్‌లో ఇద్దరు వ్యక్తులు ఒవైసీపై...
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఈనెల 20 వరకు విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ బోధనతో పాటు ప్రత్యక్ష తరగతులను కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది....
కొవిషీల్డ్ వ్యాక్సిన్లపై మీడియా రిపోర్టులను ఖండించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: నిరుపయోగం ఉన్న 50 లక్షల కొవిషీల్డ్ డోసులు ఈ నెలాఖరుకల్లా వృథా కానున్నాయని పేర్కొన్న మీడియా రిపోర్టులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఖండించింది. ఇదిలావుండగా కొవిడ్19కి సంబంధించిన వ్యాక్సినేషన్ల...
ప్రైవేట్ ఉద్యోగాల్లో 75శాతం రిజర్వేషన్‌కు బ్రేక్..
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించేలా హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్టు హర్యానా, పంజాబ్ ఉమ్మడి...
కేంద్రం అడ్డుపడ్డా ప్రగతి ఆగదు….
తెలంగాణపై కావాలనే కేంద్రం దుర్బుద్ధి
ప్రగతిశీల రాష్ట్రానికి బడ్జెట్‌లో మరోసారి మొండిచెయ్యి
ఎన్ని లేఖలు రాసినా కేంద్రం బుట్టదాఖలు చేసింది
మోడీ ప్రభుత్వం నిధులిచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తాం
ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకున్నవారికి...
కెసిఆర్ వ్యాఖ్యల్లో తప్పేంటి?
మేం నిజమైన అంబేద్కర్ వారసులం, బిజెపి వాళ్లు
గాడ్సే వారసులు అలాంటి వాళ్లతో నీతులు
నేర్చుకోవాల్సిన అవసరం లేదు నిజంగా
అంబేద్కర్‌పై ప్రేముంటే దళితబంధు అమలు
చేయండి బిజెపి, కాంగ్రెస్ కోతికి కొబ్బరిచిప్ప
దొరికినట్టు వ్యవహరిస్తున్నాయి : ఎంఎల్‌సి
కడియం, ఎంఎల్‌ఎలు...
వివక్ష బిజెపి డిఎన్‌ఎలోనే ఉందా?
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల... మూడు సార్లు ఇచ్చినట్లే ఇచ్చి పక్క రాష్ట్రాలకు తరలించడమే కాకుండా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపర్చినప్పటికీ ఏడేండ్లుగా ఆశగా ఎదురు...
బావమరిదిని హతమార్చిన బావ
మన తెలంగాణ/జగిత్యాల : జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేటలో బుధవారం రాత్రి తన స్వంత బావమరిదిపై బావ గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడి చేయడంతో తీవ్ర...
వ్యవసాయ బావిలో దూకి చిన్నారి సహా తల్లి ఆత్మహత్య
వరకట్న వేధింపులే కారణంగా కేసు నమోదు
మన తెలంగాణ/పెద్దపల్లి : వరకట్న వేధింపులతో తల్లి కూతురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బుధవారం జిల్లా కేంద్రమైన పెద్దపల్లి భూంనగర్‌లో...
సమతామూర్తి సమారోహానికి అంకురార్పణ
శ్రీమన్నారయణ మంత్రంతో మారుమోగిన ముచ్చింతల్
శ్రీవైష్ణవ సంప్రదాయంలో శోభ యాత్ర
మహాయాగానికి రుత్వికుల అంకురార్పణ
ఆశ్రమం అంతటా ఆధ్యాత్మిక పరిమళాలు
అనుగ్రహభాషణం చేసిన జీయర్ స్వాములు
ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ చేసిన జూపల్లి రామేశ్వరరావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా...
కంటోన్మెంట్ వాసులకు ఉచిత మంచినీటి పథకం
ఈనెల 1 నుంచే వర్తింపు
ప్రభుత్వంపై రూ.1.50 కోట్ల భారం
అయినా ప్రజా సంక్షేమమే ముఖ్యం: మంత్రి తలసాని
మన తెలంగాణ/సిటీ బ్యూరో: కంటోన్మెంట్ ప్రాంత వాసుల నీటి బిల్లుల కష్టాలు తీరనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో...
పాఠశాలల్లో రెండవ రోజు పెరిగిన హాజరు శాతం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించిన రెండవ రోజు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. మొదటి రోజుతో పోల్చితే రెండవ రోజు 9.81 శాతం అధికంగా హాజరు నమోదైంది. మంగళవారం...
కుమారుడిని అంగన్‌వాడీలో చేర్పించిన కలెక్టర్
మనతెలంగాణ/ హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన కుమారుడిని అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు. ఐసిడిఎస్ భువనగిరి ప్రాజెక్టు పరిధిలోని రాయగిరి అంగన్‌వాడీ ఒకటో కేంద్రంలో కుమారుడి పేరును కలెక్టర్...
ఒఆర్‌ఆర్ పరిధిలో కొత్తగా 2 లక్షల ఇళ్లకు తాగునీటి సరఫరా
మేడ్చల్ నియోజకవర్గంలో ఓఆర్‌ఆర్ ఫేజ్2 పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్దాపన
ఒఆర్‌ఆర్ పరిధిలో తాగునీటి సమస్య ఉండదు
మన తెలంగాణ, సిటీబ్యూరో: ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామపంచాయితీలకు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు...
అడ్మిషన్ల వేటలో కార్పొరేట్ విద్యాసంస్థలు
అధ్యాపకులకు టార్గెట్ పెడుతున్న యాజమాన్యాలు
ప్రతి టీచరు 10మంది విద్యార్థులను చేర్చాలని ఆదేశాలు
టార్గెట్ చేయకుంటే ఉద్యోగం ఊడుతుందని హెచ్చరికలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో కార్పొరేట్ విద్యాసంస్దలు కొత్త ఆడ్మిషన్ల వేటలో పడ్డాయి. గడిచిన ఏడాది కంటే...
ఓరుగల్లు నిఘంటువు పునర్ముద్రణ
మన తెలంగాణా/హైదరాబాద్: వంద సంవత్సరాల క్రితమే ఓరుగల్లు నిఘంటువు వచ్చి, తెలుగు భాషా సాహిత్య చరిత్రలోనే ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుందనీ, ఆ నిఘంటువుని సాహిత్యా అకాడమీ వారు తిరిగి పునర్ముద్రించాలనీ తెలంగాణా శాసనమండలి...
పేదలకు మేలు జరగదు.. శ్రీమంతులకే ప్రయోజనం…
కేంద్ర బడ్జెట్‌పై రేవంత్ విసుర్లు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పేదలకు మేలు జరగదని, కేవలం శ్రీమంతులకే ప్రయోజనం చేకూరుతుందని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు...
గోల్‌మాల్ గోవిందం బడ్జెట్
నిర్మలా సీతారామన్ చెప్పింది శాంతిపర్వంలోని శ్లోకం ప్రవచించింది అధర్మం, ముందస్తు ఎన్నికలు అవసరం లేదు, గెలిచే మంత్రం, వ్యూహం ఉన్నాయి, 317 గొప్ప జిఒ, అన్ని ప్రాంతాలను ఈక్వలైజ్ చేస్తది, మార్చిలోగా జర్నలిస్టులకు...
ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం
నల్లజెండాలు ఎగురేస్తాం
గిరిజన, ఆదివాసీ విద్యార్థి సంఘాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకుంటామని గిరిజన,...
నిరాశామయం
ఆరోగ్యరంగాన్ని గాలికొదిలేశారు
తెలంగాణపై కేవలం వివక్షచూపడమే కాదు
రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నారు : కేంద్ర బడ్జెట్‌పై టిఆర్‌ఎస్ ఎంపిలు
బడ్జెట్‌పై టిఆర్‌ఎస్ ఎంపీల అసంతృప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌పై టిఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం...