Home Search
కరోనా పాజిటివ్ - search results
If you're not happy with the results, please do another search
ఇండియాలో మరో 14,256 మందికి కోవిడ్
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు స్పల్పంగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 14,256 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో...
దేశంలో జెఎన్.1 కేసుల కలకలం..
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో తాజాగా 475 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కొవిడ్‌తో చనిపోయారని కేంద్రం...
మళ్లీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు ….డిజిసిఎ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో విమానయానం మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. దీంతో కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసిఎ) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సిబ్బందికి...
సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలి: స్టాలిన్ ఆకాంక్ష
చెన్నై: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గడచిన రెండు నెలల్లో రెండు సార్లు కరోనా వైరస్ బారినపడడం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా...
తెలంగాణలో కొత్తగా 605 కొవిడ్ కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,031 కరోనా పరీక్షలు నిర్వహించగా, 605 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా బారి నుంచి తాజాగా 992 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,720...
దడ పుట్టిస్తున్న మహామ్మారి….
గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 500లకుపైగా పాజిటివ్ కేసులు
మలేరియా, డెంగ్యూ, కరోనాతో ఆరోగ్య కేంద్రాలు రద్దీ
పరీక్షల కోసం బస్తీదవఖానలు, పీహెచ్‌ల వద్ద రోగులు క్యూ
భారీ వర్షాలతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారని వైద్యులు...
తైవాన్‌పై చైనా ఆంక్షలు.. దిగుమతుల నిలిపివేత
బీజింగ్ : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన చైనా అన్నంత పనిచేసింది. తైవాన్ నుంచి పండ్లు, చేపల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు చైనా...
తైవాన్‌పై చైనా ఆంక్షలు.. దిగుమతుల నిలిపివేత
బీజింగ్ : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన చైనా అన్నంత పనిచేసింది. తైవాన్ నుంచి పండ్లు, చేపల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు చైనా...
రాష్ట్రంలో జికా వైరస్ కలకలం
రాష్ట్రంలో జికా వైరస్ కలకలం
తెలంగాణ సహా 13 రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి
ఐసిఎంఆర్,ఎన్‌ఐవీ అధ్యయనంలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో జికా వైరస్ కలకలం రేపుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో...
24 గంటల్లో 18,819 కొవిడ్ కొత్త కేసులు
39 మరణాలు నమోదయ్యాయి
న్యూఢిల్లీ: ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, కొత్త కేసులు నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలో యాక్టివ్ కేసేలోడ్ కూడా నాలుగు నెలల తర్వాత 1-లక్ష మార్కును...
లక్షకు చేరువగా క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ తాజాగా 14 వేల మందికి సోకగా, బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది. మంగళవారం 4.33 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 14,506 మందికి వైరస్...
81 వేలు దాటిన క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో ముందు రోజు 10 వేలకు దిగువన నమోదైన కరోనా కొత్త కేసులు మరోసారి 12 వేలు దాటాయి. క్రమేపీ పెరుగుతోన్న క్రియాశీల కేసులు 81 వేలు దాటి ఆందోళన...
మళ్లీ 7 వేల పైగా భారీగా పెరిగిన కొవిడ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్నాళ్ల నుంచి నిత్యం నాలుగు వేల కొత్త కేసులు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోంది. వరుసగా...
నెమ్మదిగా విజృంభణ
మహారాష్ట్ర, కేరళలో కరోనా కోరలు, బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్కు నిబంధన
మూడు నెలల తరువాత మహారాష్ట్రలో వెయ్యి దాటిన కేసుల సంఖ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ముంబై : మహారాష్ట్ర, కేరళ...
18 వేల మార్కు దాటిన క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : బుధవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం క్రియాశీల కేసులు 18 వేల మార్కు దాటాయి. మంగళవారం 4.55 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 2745 మందికి కొవిడ్ పాజిటివ్‌గా...
10 వేల మార్కు దాటిన క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కట్టడి లోనే ఉన్నా హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 4.47 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 2685 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది....
ఆల్కహాల్ టెస్టులో దొరికిపోయిన 9 మంది పైలట్లు, 30మంది సిబ్బంది
నలుగురిపై మూడేళ్ల సస్పెన్షన్ వేటు: డిజిసిఎ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 1నుంచి ఏప్రిల్ 30 వరకు 9మంది పైలట్లు, 32 మంది క్యాబిన్ సిబ్బంది విమానం ఎక్కబోయే ముందు నిర్వహించే ఆల్కహాల్ పరీక్షల్లో...
కొవిడ్ ఆంక్షల దిశగా రాష్ట్రాలు
14,241కి పెరిగిన యాక్టివ్ కేసులు
4.48లక్షల మందికి
పరీక్షలు జరపగా 2451మందికి
పాజిటీవ్ 965కేసులు
రాగా, కేరళ, హర్యానాలలో 300
మందికి పైగా వైరస్
వ్యవధిలో దేశంలో 54మంది
కొవిడ్ రోగుల మృతి
బహిరంగ ప్రదేశాల్లో...
14,241కి పెరిగిన యాక్టివ్ కేసులు
మూడో రోజూ 2 వేలకు పైగా కొత్త కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా రెండు వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు...
గుజరాత్‌లో తొలి ఎక్స్‌ఇ వేరియంట్ కేసు
ముంబయినుంచి వడోదర వచ్చిన వ్యక్తిలో గుర్తింపు
అహ్మదాబాద్: దేశంలో కరోనామహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నసమయంలో కొత్త వేరియంట్ ‘ఎక్స్‌ఇ’ కలకలం సృష్ట్టిస్తోంది. ఇటీవల ముంబయిలోని ఓ మహిళకు ఎక్స్‌ఇ వేరింట్ సోకినట్లు వార్తలు...