Home Search
కోడి - search results
If you're not happy with the results, please do another search
చలో ఎపి
మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ, ఆంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు వీక్షించేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వేల సంఖ్యలో విఐపిలు తరలివెళ్తున్నా రు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని...
బాబు, పవన్ భాయీభాయీ
మన తెలంగాణ/హైదరాబాద్: పొత్తులపై మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఏది ఎప్పుడు చేయాలో రాజకీయ పార్టీలకు వ్యూహలుంటాయన్నారు. ఆ విధంగా ముందుకు సాగుతాయన్నారు. కేవలం ఎన్నికలు గడువు...
ఫిబ్రవరి 3న ‘మైఖేల్’
ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్'. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన 'నువ్వుంటే చాలు' ఫస్ట్ సింగిల్ చాలా...
మస్తక మహోత్సవం!
‘Today a reader, tomorrow a leader’ Margaret fuller
చదువు లేనివాడు వింత పశువు, చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక లేకయున్న ఆ చదువు నిరర్థకంబు...ఈ రెండు అనుభవ ఫలాలూ చదువనే...
‘మైఖేల్’ నుండి సిద్ శ్రీరామ్ పాడిన ‘నువ్వుంటే చాలు’ సాంగ్ విడుదల..
యంగ్ స్టార్ సందీప్ కిషన్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' టీజర్ తో ఆడియన్స్ కు ఆడ్రినలిన్ రష్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్...
పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలు’
ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' టీజర్‌లో యాక్షన్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. దీని కోసం సందీప్ కిషన్ అద్భుతంగా ట్రాన్స్ ఫర్మెషన్ అయ్యారు. ఈ...
పెద్దగట్టు జాతర నిర్వహణ ఏర్పాట్ల పై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష..
సూర్యాపేట : ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 వ తేదీ నుండి 9 వరకు జరుగనున్న...
అక్కడ చెల్లని కాసు ఇక్కడ రుబాబు
హైదరాబాద్ : తన వల్లే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిదని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ .చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు తీవ్ర...
ఎపిలో చెల్లని రూపాయి….తెలంగాణలో చెల్లుతుందా?
హైదరాబాద్: ఎపిలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా? అంటూ చంద్రబాబుపై హరీశ్‌రావు సెటైర్లు వేశారు. ఎపిని అప్పుల పాలు చేసి ఓటర్ల ఛీత్కారానికి గురైంది చంద్రబాబు తెలంగాణకు వచ్చి కాకమ్మ కబుర్లు చెబుతున్నాని...
రైతు కల్లాలపై బిజెపి కయ్యం.!: హరీష్ రావు
సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రైతు కల్లాలపై కేంద్ర బిజెపి ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇజిఎస్ ద్వారా నిర్మించిన రైతు కల్లాల...
తమిళనాడు సిఎం స్టాలిన్ కు అరుదైన గౌరవం
హైదరాబాద్: తమిళనాడు సిఎం స్టాలిన్ కు అరుదైన గౌరవం దక్కింది. స్టాలిన్ రూపంలో అరుడుగుల నిలువెత్తు కేక్ ను
తిరుచ్చి బేకరి యాజ్యమాన్యం తయారు చేసింది. తమిళనాడు సిఎం స్టాలిన్ పరిపాలన లో భేష్...
తెలంగాణ ఖ్యాతి చాటిన తెల్ల బంగారం
హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల్లో తెల్లబంగారం మరో సారి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది. 2022-23కు సంబంధించి వాణిజ్య పంటల ఉత్పత్తిలో పత్తి పంటదే ప్రథమ స్థానంగా ఉంది. ఈ పంట...
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం
సిద్దిపేట ఆర్బన్: ప్రభుత్వ ఆసుపత్రుల లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి జిల్లాలలోని ఆరోగ్య సిబ్బంది, గ...
పట్టుదల చూస్తే ప్రతి ఒక్కరూ పోలీస్ ఉద్యోగాన్ని పొందుతారు: హరీష్ రావు
సిద్ధిపేట: ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న అభ్యర్థుల పట్టుదల చూస్తే ప్రతి ఒక్కరూ పోలీసు ఉద్యోగాన్ని పొందుతారనే నమ్మకం కలిగిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్...
”సలామ్ హారతి” స్థానంలో ”నమస్కార”
బెంగళూరు: అలనాటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ కర్నాటకలోని హిందూ దేవాలయాలలో ప్రారంభించిన ''సలామ్ హారతి'' సాంప్రదాయానికి ముగింపు పలకాలని రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. దాని స్థానంలో నమస్కార పేరిట మరో...
అందరికీ ఆల్ ది బెస్ట్.. తపనతో ప్రాక్టీసు చేయండి
హైదరాబాద్ : పోలీసు ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ఫిజికల్ టెస్ట్ అభ్యర్థులు తపనతో ప్రాక్టీసు చేయాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చి అందరికీ ఆల్ ది బెస్ట్...
బొంగులో చికెన్ వండిన రాహుల్ గాంధీ (వీడియో వైరల్)
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేతలు సీతక్క, రేవంత్ రెడ్డి, ఆదివాసీ మహిళలతో కలిసి బొంగులో చికెన్ సిద్ధం చేస్తున్న వీడియో...
శ్రమించండి.. కొలువు సాధించండి: మంత్రి హరీశ్
సిద్ధిపేట: పోలీసు ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు అభ్యర్థులు తపనతో సన్నద్ధం కావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. పోలీసు కొలువు చేజిక్కించుకునేందుకు...
బ్రిటన్‌రాజుపై గుడ్డు విసిరిన యువకుడు..
లండన్: బ్రిటన్‌లో ఓ వ్యక్తి కింగ్ ఛార్లెస్‌పై కోడిగుడ్డు విసిరాడు. యార్క్‌షైర్‌కు ఛార్లెస్ దంపతులు వెళ్లినప్పుడు బుధవారం ఈ ఘటన జరిగింది. వెంటనే అక్కడున్న భద్రతా అధికారులు ఈ వ్యక్తిని పట్టుకుని తరలించారు....
అక్రమ ఓట్ల నమోదు అరికట్టాలి
సిఈఓకు సిపిఎస్ యూనియన్ వినతి
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని సిపిఎస్ యూనియన్ నాయకులు కోరారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా సిపిఎస్...