Home Search
బ్రిటన్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
హక్కుల కవచాలపై ఉక్కుపాదం
దేశంలోని కోట్లాది నిరుపేద ప్రజలను ఆదుకొంటున్న లక్షలాది ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జివొ)లు ప్రధాని మోడీ ప్రభుత్వంలో చెప్పనలవికానంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు అణగారిన వర్గాలకు లభించేలా చేయడంలో ఎన్‌జివొలు...
కరోనాతో ఇక సహజీవనమే
కేసుల సునామితో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
వారంలో దేశంలోనూ విజృంభణ
జెనీవా : డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కేసులు ఏకకాలంలో వ్యాపించి కరోనా కేసుల నునామీని సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్...
మరో రెండు టీకాలు
కొవొవాక్స్, కార్బివాక్స్ వ్యాక్సిన్లకు కేంద్రం పచ్చజెండా
కొవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి మోల్నుపిరావిర్
మాత్రకు అనుమతి, త్వరలో ఫార్మా దిగ్గజం ‘సిప్లా’ మాత్ర?
న్యూఢిల్లీ : కరోనాపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తూ భారత్...
భారత్‌లో మరో రెండు టీకాలకు ఆమోదం..
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తూ భారత్ మరో రెండు టీకాలను ఆమోదించింది. కొవొవ్యాక్స్, కార్బివాక్స్ టీకాలను అత్యవసర వినియోగం కింద ఆమోదించింది. అలాగే యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరివిర్‌ను అత్యవసర...
భారత్‌పై కెయిర్న్ ఎనర్జీ కేసులు విత్‌డ్రా
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన దావాలను బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ ఉపసంహరించుకుంటోంది. ప్రభుత్వ వసూలు చేసిన రెట్రోస్పెక్టివ్ టాక్స్ రూ.7900 కోట్లు వెనక్కి ఇవ్వాలంటూ అమెరికా, ప్యారిస్, నెదర్లాండ్...
పిల్లలకు కొవిడ్ టీకాలపై ప్రభుత్వ నిర్ణయం అశాస్త్రీయం
ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియోలజిస్ట్ డాక్టర్ సంజయ్ కె రాయ్ అభ్యంతరం
న్యూఢిల్లీ : పిల్లలకు కొవిడ్ టీకాలు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించడం అశాస్త్రీయమని ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియోలజిస్టు డాక్టర్ సంజయ్ కె రాయ్ అభ్యంతరం...
మహాగణితజ్ఞుడు రామానుజన్
ప్రతి సంవత్సరం డిసెంబరు 22ను ఔమ్యాథమెటిక్స్ డే’ గా జరుపుకుంటున్నాం కదా! ఎందుకో తెలుసా! గణిత శాస్త్రం లో ఆర్యభట్ట, భాస్కరాచార్యులు, తరువాత భారతదేశానికి పేరు తెచ్చిన గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్...
ఒమిక్రాన్ @ 215
కొత్తగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో 4 కేసులు
వార్‌రూమ్‌లు యాక్టివేట్ చేయండి
అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూలు
జనసమూహాల నియంత్రణ
ప్రజారవాణాపై ఆంక్షలు
డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ 3రెట్లు అధికంగా వ్యాప్తి
రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ...
యుకెలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు..
లండన్: యుకెలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఓ వ్యక్తి చనిపోయినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఇటీవల ఈ వేరియంట్ సోకినవారిలో ఓ వ్యక్తి చికిత్స...
దేశంలోకి మరి రెండు ఒమిక్రాన్ కేసులు
ముంబయి, గుజరాత్ జాంనగర్‌లో ఒక్కొక్కటి గుర్తింపు
ఒకరు దక్షిణాఫ్రికానుంచి, మరొకరు జింబాబ్వేనుంచి రాక
ముంబయి/అహ్మదాబాద్: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్పటికే కర్నాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడగా తాజాగా శనివారం మరో మూడు కేసులు...
బాలల టీకాను ప్రోత్సహించాలి
రెండో విడత కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ‘ఒమిక్రాన్ వేరియంట్’ విజృంభిస్తున్న తరుణం లో చిన్నారుల ఆరోగ్యం ప్రశ్నార్ధకంగా మారింది. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలను వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములను చేయకపోవడం తల్లిదండ్రులు,...
ఐరోపా జిఐతో బిజెపికి పోలికలు!
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్ లో ‘ఐడెంటిటేరియన్’ జాత్యహంకార ఉద్యమం మొదలయింది. ఇది శ్వేత జాతీయులను, క్రైస్తవులనే యూరోపియన్లుగా గుర్తిస్తుంది. బలహీనపడ్డ ఈ తిరోగమన్ సంస్థ ‘జాతి గుర్తింపు (జనరేషన్ ఐడెంటిటి-జిఐ)’...
దేశంలో ఇంతవరకు ఒమిక్రాన్ కేసు లేదు: ఇన్సాకాగ్
న్యూఢిల్లీ : దేశంలో ఇంతవరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు ఏదీ బయటపడలేదని ప్రభుత్వ అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఇండియన్ సార్స్ కొవి 2 జీనోమిక్ కన్సార్టియా (ఇన్సాకాగ్) ఈ పరిస్థితిని చాలా...
అప్రమత్తంగా ఉండండి
స్క్రీనింగ్ మరింత కఠినంగా నిర్వహించండి
కంటైన్‌మెంట్, వ్యాక్సినేషన్ పెంచండి
కొత్త వైరస్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరింట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న వేళ కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఒమిక్రాన్...
కొత్త వేరియెంట్‌పై అప్రమత్తం
ఇజ్రాయెల్, హాంకాంగ్,బోట్స్‌వానాలు సహా మరికొన్ని ఆఫ్రికన్ దేశాలకు వ్యాప్తి, అప్రమత్తమైన ప్రపంచ దేశాలు, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ బి.1.1.529, స్పైక్ ప్రోటీన్‌లో 30కిపైగా మ్యుటేషన్లు, వ్యాప్తిరేట్ అధికంగా ఉన్నట్టు గుర్తింపు వ్యాక్సిన్లను తప్పించుకుంటున్నదని...
చైనాకు ఆర్థిక సంక్షోభం తప్పదా?!
చైనాలో స్థిరాస్తి బుడగ పేలనుందా?
బీజింగ్: ప్రపంచంలో అత్యధిక నెట్‌వర్త్ ఉన్న సంపన్న దేశంగా చైనా నిలిచిందని, అమెరికాను సైతం రెండో స్థానానికి నెట్టేసిందని మెకిన్సే అంతర్జాతీయ సంస్థ ఈ మధ్య కాలంలోనే తన...
ఉపాధి హామీ బకాయిలు
నైపుణ్యాలు కొరవడిన గ్రామీణ పేదలను ఆదుకోడానికి కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గల డిమాండ్ అసాధారణమైనది. కేవలం శరీర శ్రమ మీదనే ఆధారపడి...
లెక్కతేలాలి, వాటా దక్కాలి
సమ సమాజ స్థాపన కోసం జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి సరైన ప్రాతిపాదికన చేరాలంటే కచ్చితంగా ఒబిసి కుల గణన జరిగి తీరాల్సిందే. వేల ఏళ్ళ నుండి భారతదేశం కులాల...
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోన్న కరోనా
అప్రమత్తమైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
కరోనా కట్టడికి పకడ్బంధీ చర్యలు
యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్
పిల్లల కోసం ప్రత్యేకంగా పిడియాట్రిక్ బెడ్లు
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో...
యుకె క్వారంటైన్ పాలసీ వివాదం: తీవ్రంగా స్పందించిన భారత్
న్యూఢిల్లీ : కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకున్నప్పటికీ, బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్‌లో ఉండాలంటూ ఆ దేశ ప్రభుత్వం విధించిన కొత్త నిబందనలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా వివక్షపూరిత...