Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
పోరుబాటే
రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యిపై నిరసనగళం గట్టిగా వినిపించండి
ఉభయ సభలు దద్దరిల్లేలా ధ్వజమెత్తండి
తొలిరోజు నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని నిర్ణయం
పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపిలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం...
ఊ అంటారా.. ‘ఊహు’ అంటారా…?
కేంద్ర బడ్జెట్‌లో ఈసారైనా తెలంగాణకు న్యాయం జరిగేనా?
నాలుగేళ్లుగా కేంద్రానికి విన్నపాలు
ప్రాజెక్టులు ఇవ్వరు, నిధులు విదల్చరు
విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలు
మన తెలంగాణ /హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆర్ధిక వ్యవహారాల్లో...
అర్వింద్‌కు షాక్
బిజెపికి గుడ్‌బై చెప్పిన నందిపేట ఎంపిటిసి అరుణ, స్థానిక నేతలు
ఎంఎల్‌సి కవిత, నిజామాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్‌రెడ్డిల సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిక
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి...
రేపటి నుంచి మళ్లీ స్కూళ్లు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ
విద్యాసంస్థల పునఃప్రారంభానికి
ప్రభుత్వం అనుమతి
విద్యాసంస్థల్లో పిల్లల
వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు
హాస్టళ్లలో ప్రత్యేక సౌకర్యాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం నుంచి పాఠశాలలు సహా అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్...
కారు బీభత్సం
కరీంనగర్‌లో ఘోర ప్రమాదం
నలుగురి దుర్మరణం, మరో 9 మందికి గాయాలు
పోలీసుల అదుపులో నిందితులు
ప్రమాద సమయంలో మైనర్ డ్రైవింగ్
నిందితులపై యాక్సిడెంట్‌తో పాటు హత్య కేసు నమోదు : సిపి సత్యనారాయణ...
గీత కార్మికుడికి ఆర్థిక సహాయం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి పడిన కల్లు గీత కార్మికుడు నర్మెట శ్యామ్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15 వేల చెక్కును టాడి కార్పొరేషన్ అందజేసింది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం...
గంజాయి సాగుపై ఉక్కుపాదం: శ్రీనివాస్‌గౌడ్
ఆబ్కారీ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో కట్టడి చర్యలు చేపట్టాలి
మనతెలంగాణ/ హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు సాగు చేస్తున్న, రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను రాష్ట్ర ఆబ్కారీ,...
మాక్లూర్ సంఘటనను ఖండిస్తున్నాను: ఎంఎల్ఎ జీవన్ రెడ్డి
ఛలో ఆర్మూర్ కార్యక్రమాన్ని విరమించుకున్న టియుడబ్ల్యుజె
హైదరాబాద్: నా నియోజకవర్గంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఈ చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు...
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని అభివృధ్ది చేస్తాం: హరీష్ రావు
సంగారెడ్డి: మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ కొనియాడారు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 500 ఎల్...
బాపూఘాట్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
నేడు గాంధీ వర్ధంతి, నివాళులర్పించనున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్: మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ జాయంట్ కమిసనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు...
మూసీ నదిపై 15 వంతెనల నిర్మాణానికి రంగం సిద్ధ్దం
మన తెలంగాణ /సిటీ బ్యూరో : నగరవాసులకు మరింత సులభతరమైన ర వాణా మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధ్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధ్దం చేసిన విషయం తెలిసి...
గ్రామీణ ప్రాంత యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: ధీన్ ద యాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజనలో గ్రామీణ ప్రాంత యువతీయువకులకు 3నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం కలెక్టర్...
టీ వాలెట్ @ రూ.600 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లింపులు
మరింత అభివృద్ది చేయాలంటున్న వినియోగదారులు
మన తెలంగాణ/సిటీబ్యూరో : ఒకప్పుడు వి ద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలంటే చాంతాడంత క్యూలో గంటల తరబడినిలడాల్సి వచ్చేది. దీంతో విద్యుత్ వినియోగదారులకు ఎంతో సమ యం వృథా...
కెసిఆర్ ‘సాగు’బాటలో నడవండి
తెలంగాణలో వ్యవసాయ పథకాలు అద్భుతం
తమిళనాడులోనూ రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేయండి : సిఎం స్టాలిన్‌కు రైతు సంఘం నేతల వినతిపత్రం
వానాకాలంలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు...
‘ఏడున్నరేళ్లలో’ ఏం తెచ్చారు?
రాష్ట్ర బిజెపి నేతలకు మంత్రి కెటిఆర్ సూటి ప్రశ్న
చేతనైతే కేంద్రం నుంచి ప్యాకేజీలు
తెచ్చి అభివృద్ధిలో పోటీ పడండి
రాజకీయం అంటే కార్యకర్తలను రెచ్చగొట్టడం కాదు
విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం...
సమతామూర్తి స్ఫూర్తి సార్వజనీనం
ఫిబ్రవరి 2 నుంచి 14వరకు ముచ్చింతల్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం
5వేల మంది రుత్విక్కులతో మహాక్రతువు
10కోట్ల అష్టాక్షరి మహామంత్ర పారాయణం
216 అడుగుల శ్రీమద్రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సమారోహం...
దమ్ముంటే బిలియన్ మార్చ్ ఢిల్లీలో పెట్టు
దేశవ్యాప్తంగా నిరుద్యోగులు వచ్చి పోరాటం చేస్తారు
ప్రభుత్వరంగ సంస్థలు అమ్మి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు
బిజెపి చీఫ్ బండి సంజయ్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్
మన తెలంగాణ/కొత్తగూడెం : ఉద్యోగాలు, ఉద్యోగాలంటూ బిజెపి...
1100 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం
మేడారంలో చాలాచోట్ల శాశ్వత నిర్మాణాలు చేపట్టాం
వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు
మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి
సిఎస్, డిజిపితో కలిసి పరిశీలన
మనతెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం...
ఎల్లుండి నుంచి స్కూళ్లు
విద్యాసంస్థలన్నీ పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం
కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి : మంత్రి సబిత
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు...
మరో 7 అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండిఏ చర్యలు
నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల పరిధిలో టాస్క్‌ఫోర్స్ కూల్చివేతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీమ్స్, హెచ్‌ఎండిఎ అధికారులు శనివారం నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. నార్సింగి మున్సిపాలిటీలో (4)...