Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఎల్లుండి నుంచి స్కూళ్లు
విద్యాసంస్థలన్నీ పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం
కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి : మంత్రి సబిత
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు...
మరో 7 అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండిఏ చర్యలు
నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల పరిధిలో టాస్క్‌ఫోర్స్ కూల్చివేతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీమ్స్, హెచ్‌ఎండిఎ అధికారులు శనివారం నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. నార్సింగి మున్సిపాలిటీలో (4)...
మనం అందరం భూమి బిడ్డలమే..
కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 మానస వారణాసి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో ఫెమినా...
‘సూపర్‌వైజర్’ మెరిట్ జాబితాకు ఎదురుచూపులు..!
2న నిర్వహించిన పరీక్షపై అంగన్‌వాడీ టీచర్ల అభ్యంతరాలు
మనతెలంగాణ/ హైదరాబాద్: అంగన్‌వాడీ గ్రేడ్ -2 సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి సంబంధిత మెరిట్ జాబితా కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. గ్రేడ్- 2 సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి...
జోనల్ స్థాయిలోనే రైల్వే రిక్రూట్‌మెంట్ జరగాలి
ప్రాంతీయ భాషలోనే ఎంపిక పరీక్షలు నిర్వహించాలి
రైల్వే గ్రూప్ సి, డి కేటగిరి పోస్టులకు జాతీయ స్థాయిలో ఎంపిక పరీక్షలు సరికాదు
రైల్వే రిక్రూట్ మెంట్ విధానం ప్రక్షాళన చేయాలి
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు...
బిజెపి అబద్దాల ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి హరీశ్
హైదరాబాద్: బిజెపి అబద్దాల ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రమంత్రులు ప్రశంసించారని చెప్పారు. బిజెపి నేతలేమో గల్లీలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది బిజెపేనని...
రేపు ప్రగతి భవన్‌లో పార్లమెంటరీ పార్టీ సమావేశం…
హైదరాబాద్: ప్రగతి భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం...
జనం రద్దీతో ర్యాపిడ్ టెస్టుల ఫలితాలు ఆలస్యం
రెండు రోజుల తరువాత వెల్లడిస్తున్న కేంద్రాల సిబ్బంది
పాజిటివ్ ఉన్న వారికే ఫోన్ చేసి
చెబుతున్న వైద్యులు
స్థ్దానిక నేతల సిఫారసు చేసిన
వారికే త్వరగా పరీక్షలు
గంటల తరబడి క్యూలో
నిలబడుతున్న సామాన్య ప్రజలు
మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలో థర్డ్‌వేవ్...
జీవన ప్రమాణాలే లక్ష్యంగా పార్కుల ఏర్పాటు
hyderabad parks open
మన తెలంగాణ /సిటీ బ్యూరో : హైదరాబాద్ నగర వాసులకు ఆహ్లాదకరంతో కూడిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించి మెరుగైన జీవన ప్రమాణాల ను అందించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక చర్యలను చేపట్టింది. నగరంలో...
బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా నిలువు దోపిడీ
భక్తులను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు
గిన్నె మొదలు నీళ్ల వరకు వారివద్దే తీసుకోవాలి
అధిక రేట్లతో అడ్డంగా దోపిడీ
చోద్యం చూస్తున్న అధికారులు
మన తెలంగాణ/ పంజాగుట్ట : అది యావత్ తెలంగాణ లోనే నిరుపేదలకి, మధ్య తరగతి ప్రజలకు...
బోడుప్పల్‌లో అనుమతి లేని షెడ్లు కూల్చివేత
కార్పొరేటర్ చేసిన ప్రయత్నాలకు అధికారులు ఏమాత్రం వినకుండా కూల్చివేసిన అధికారులు
మన తెలంగాణ /బోడుప్పల్ : బో డుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనుమతి లేని షెడ్లను టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతినిధులు నేతృత్వంలో...
డ్రగ్స్‌పై ఉక్కుపాదం
ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం! పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్‌కు బానిసలై భవిష్యత్ నాశనమై పోతుంటే ఎంత వేదన ఉంటది. డ్రగ్స్‌కు యువత ఎక్కువగా ఆకర్షితులైతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి....
దర్శనం మొగిలయ్యకు రూ.కోటి నజరానా
ఇంటి నిర్మాణానికి సాయం
తెలంగాణ కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్యకు సిఎం కెసిఆర్ సత్కారం
మన తెలంగాణ/హైదరాబాద్ : పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్‌లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు,...
జ్వర సర్వే భేష్
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశంసల జల్లు
అన్ని రాష్ట్రాల్లో అమలుకు చర్యలు తీసుకుంటాం
కరోనా కట్టడికి తెలంగాణ అద్భుతమైన వ్యూహం
కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ
రాష్ట్రంలో మూడో వేవ్...
హైదరాబాద్‌లో చ.అడుగు 1,14,000
ములుగు జిల్లాలో అత్యల్పంగా రూ.1700
భూముల కొత్త మార్కెట్ విలువ పెంపునకు గ్రీన్‌సిగ్నల్
ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన ధరలు
అమల్లోకి, 50శాతం పెరగనున్న
వ్యవసాయ భూముల ధరలు
నేడు ఖరారు చేయనున్న కలెక్టర్‌ల ఆధ్వర్యంలోని...
నేడు నిర్ణయం?
విద్యాసంస్థల పునఃప్రారంభమా? సెలవుల పొడిగింపా?
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 31తర్వాత విద్యాసంస్థల పునఃప్రారంభం లేదా సెలవులు పొడిగింపుపై ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 8 నుంచి 16వ...
గజ్వేల్‌లో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు
శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గంలో అధునాతన సౌకర్యాలతో స్పోర్ట్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్)...
సిఎం సహాయనిధికి రైతు విరాళం
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం జలాలతో సేద్యం చేసి.. అందులో కొంత డబ్బును సిఎం సహాయనిధికి ఓ రైతు అందజేసి ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి...
వే బిల్లులు లేకుండా ఇసుకను సరఫరా చేస్తే కఠినచర్యలు
ఆటోనగర్ వద్ద ఉదయం 5 గంటలకు
టిఎస్‌ఎండిసి సిబ్బందితో కలిసి ఇసుక లారీలను చెక్ చేసిన
టిఎస్‌ఎండిసి చైర్మన్
ప్రభుత్వ నిబంధనలను లోబడి ఇసుకను తరలించాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : వే బిల్లులు లేకుండా ఇసుకను సరఫరా చేస్తే...
పది పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
మనతెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఫిబ్రవరి 14 వరకు పదో తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చునని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. రూ. 50...