Home Search
భద్రతా దళాల - search results
If you're not happy with the results, please do another search
చత్తీస్‌గఢ్‌లోని ఇనుప గనిపై నక్సలైట్ల దాడి, ఇద్దరి కిడ్నాప్
నారాయణపూర్: చత్తీస్‌గఢ్‌లో సాయుధ నక్సలైట్లు ఓ ఇనుపగని ప్రాంతంపై దాడి చేసి నాలుగు వాహనాలను తగులబెట్టారు. నారాయణపూర్ జిల్లా ఆమ్‌దాయీ ఇనుప గని ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. రోడ్డు నిర్మాణ...
ఎన్‌ఐఎకు డ్రోన్‌దాడి కేసు
జమ్మూ దాడి కేసు దర్యాప్తు ఎన్‌ఐఎకు అప్పగింత
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ: జమ్మూ ఎయర్‌ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి కేసు దర్యాప్తు బాధ్యతలను మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎకు అప్పగించారు. కేంద్ర...
ఎన్‌కౌంటర్… ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని మలూరా పరింపొరాలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో పాక్ ఉగ్రవాది, లష్కరే తోయిబా టాప్...
డ్రోన్ల దాడి
జమ్మూ కశ్మీర్‌లోని జమ్ము వైమానికి దళ కేంద్రంపై ఆదివారం అర్ధరాత్రి గడిచిన తర్వాత జరిగిన డ్రోన్ల దాడి మన వాయు సేనకు ఎటువంటి నష్టమూ కలిగించలేదు. అయినప్పటికీ శత్రువు నుంచి ముందు ముందు...
చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
మహిళా నక్సలైట్ మృతి, ఎకె47 స్వాధీనం
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా నక్సలైట్ మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఒక ఎకె47, రెండు తుపాకులు, పెద్దమొత్తంలో మావోయిస్ట్ ప్రచార...
విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..
విశాఖలో భారీ ఎన్‌కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు హతం
మృతుల్లో తెలంగాణ మావోయిస్టు నేత సందె గంగయ్య
ఇద్దరు మహిళా మావోలు మృతి
అగ్రనేతల కోసం గ్రేహౌండ్స్ దళాల వేట
హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని విశాఖ జిల్లా...
చైనా గూఢచారి అరెస్ట్
చైనా గూఢచారి అరెస్ట్
బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌లోకి ప్రవేశిస్తుండగా..
బంగ్లాదేశ్ వీసా, పలు ఎలక్ట్రానిక్ పరికరాల జప్తు
గురుగ్రాంలో హోటల్ నడుపుతున్నానన్న నిందితుడు
కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన చైనా గూఢాచారిని...
సుక్మా ‘ఎన్‌కౌంటర్’పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఈ నెల 17న భద్రతా దళాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన కాల్పుల పోరులో ముగ్గురు గ్రామస్తులు మరణించగా పలువురు గాయపడిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు...
సరిహద్దుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం
ఆంగ్లాంగ్: అస్సాం-నాగాలాండ్ సరిహద్దు వెంబడి పశ్చిమ కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డిఎన్‌ఎల్‌ఎ) ఉగ్రవాదులు ఆదివారం మృతి చెందారని సీనియర్ పోలీసు...
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మృతి
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులోని అడవుల్లో సోమవారం ఉదయం నక్సల్స్, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల పోరులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయితే, మరణించిన వ్యక్తులు నక్సల్స్ లేక...
పాలస్తీనాపై యుద్ధ మేఘాలు
ఇజ్రాయెల్ భూభాగంపైకి హమాస్ రాకెట్ దాడులు
ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు: 24 మంది మృతి
గాజా సిటీ: పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తొలుత పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ...
సోషలిస్టు విప్లవ సారథి
20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పద రాజకీయ వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడుతున్న వ్లాదిమిర్ లెనిన్ 1917లో రష్యాలో బోల్షివిక్ విప్లవానికి రూపకల్పన చేసాడు. తరువాత కొత్తగా ఏర్పడిన యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్...
పాక్ ఆయుధాలు విడిచే యత్నం : విఫలం చేసిన బిఎస్‌ఎఫ్
జమ్ము : అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని జార విడువడానికి పాక్ చేసిన యత్నాన్ని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) విఫలం చేసింది. జమ్మూ లోని ఆర్నియా...
150 మంది స్థానికులు మాపై దాడి చేశారు
ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చింది
కూచ్ బిహార్ ఘటనపై సిఐఎస్‌ఎఫ్ అధికారులు వివరణ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్ జిల్లాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన రాజకీయ...
మావోయిస్టుల నుంచి రాకేశ్వర్‌కు విముక్తి
గురువారం సా.5గం.కు టెర్రం అడవుల్లో వందలాది మంది పల్లెప్రజల సమక్షంలో వదిలిపెట్టిన మావోయిస్టులు
మధ్యవర్తులతో పాటు బసగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రాకేశ్ భార్య మీనూ, కుటుంబసభ్యులు
మన తెలంగాణ/హైదరాబాద్:...
దారుణమారణ ఎత్తుగడ
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ వద్ద దండకారణ్యంలో శనివారం నాడు మావోయిస్టులు జరిపిన అసాధారణమైన మారణకాండ తీవ్రంగా ఖండించదగినది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలకు, మావోయిస్టులకు మధ్య దట్టమైన అడవుల్లో యుద్ధ వాతావరణం ఇలా ఎంత...
కేంద్ర మంత్రులతో ఓటర్లకు డబ్బు పంపిణీ
నందిగ్రామ్‌లో 'బయటి' పోలీసుల ఓవరాక్షన్
బెంగాల్ ముఖ్యమంత్రి మమత ఆరోపణలు
నందిగ్రామ్: తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన పోలీసు దళాలను రప్పించారని పశ్చిమ...
పోలీసుల ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతి
నాగపూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన కాల్పుల పోరులో ఐదుగురు నక్సల్స్ మరణించారు. నక్సల్స్ కోసం పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసు సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఖోబ్రమెండ...
మయన్మార్‌లో కాల్పులు: నలుగురి మృతి
యాంగూన్ : మయన్మార్‌లో ప్రజాందోళనలపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. కాల్పులను కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాంగూన్ లోని హ్లాయింగ్ థార్ యార్ టౌన్‌షిప్‌లో తలకు తూటా...
ఛత్తీస్‌గఢ్‌లో ఐఇడి పేలుడు: మావోయిస్ట్ మృతి
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఐఇడి పేలిన ఘటనలో ఓ మావోయిస్ట్ చనిపోయాడని బస్తర్ ఐజి పి.సుందర్‌రాజు తెలిపారు. శనివారం మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాయత్‌పరా గ్రామ సమీపంలోని రహదారిపై భద్రతా...