Home Search
బ్యాటింగ్ - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్ పై ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై..
హైదరాబాద్: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న నాలుగోవ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన...
చేజేతులా ఓడిన సన్‌రైజర్స్
దుబాయి : ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచే స్థితిలోఉండి...
రాజస్థాన్‌కు పరీక్ష
రాజస్థాన్‌కు పరీక్ష
నేడు చెన్నైతో తొలి పోరు
షార్జా: యుఇఎ వేదికగా జరుగుతున్న ఐపిఎల్ ట్వంటీ20 టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ మంగళవారం తన తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో...
ఐపిఎల్ 2020: బెంగళూరుపై ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్..
హైదరాబాద్: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్...
ఢిల్లీ సూపర్ విక్టరీ
దుబాయి: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్...
సమరోత్సాహంతో హైదరాబాద్
సమరోత్సాహంతో హైదరాబాద్
నేడు బెంగళూరుతో తొలి పోరు
దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్ ట్వంటీ20 సమరానికి సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఈ సీజన్లో ఇరు జట్లు...
ఐపిఎల్ 2020: ఢిల్లీపై ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..
దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్ లో భాగంగా దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న సెకండ్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ లో టాస్...
బోణీ ఎవరిదో?
నేడు పంజాబ్‌తో ఢిల్లీ పోరు
దుబాయి: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది....
ధోనీ సేనదే తొలి గెలుపు
రాయుడు విధ్వంసం, రాణించిన డుప్లెసిస్.. ముంబైకు చెన్నై షాక్
అబుదాబి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి...
రాణించిన డికాక్, తివారి.. చెన్నై లక్ష్యం 163
ముంబయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, చెన్నై జట్టుకు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై...
రోహిత్, డికాక్ ఔట్.. 9 ఓవర్లలో ముంబై 83/2
ముంబయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆడుతున్న తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు ఓపెనర్లను కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్...
ఐపిఎల్ తొలి మ్యాచ్: ముంబైపై ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నైసూపర్ కింగ్స్..
ముంబయి:క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్ 2020)13వ సీజన్ ప్రారంభమైంది. తొలిమ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియర్ చెన్నై సూపర్ కింగ్స్...
ముంబైతో చెన్నై ఢీ నేడే
అబుదాబి: శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. అబుదాబి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ముంబైకి రోహి త్ శర్మ,...
ఆస్ట్రేలియాకు వన్డే సిరీస్..
కదం తొక్కిన మాక్స్వెల్, అలెక్స్ కారి
ఆస్ట్రేలియాకు వన్డే సిరీస్
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను...
ఐపిఎల్‌కు ఆరేంజ్ ఆర్మీ రెడీ
ఐపిఎల్‌కు ఆరేంజ్ ఆర్మీ రెడీ
సమరోత్సాహంతో సన్‌రైజర్స్ హైదరాబాద్
దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ కోసం ఆరేంజ్ ఆర్మీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. ఈసారి హైదరాబాద్...
సవాలుకు సిద్ధంగా ఉన్నా: లోకేశ్ రాహుల్
దుబాయి: ఐపిఎల్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ స్పష్టం చేశాడు. ఈసారి ఐపిఎల్‌లో పంజాబ్‌ను విజేతగా నిలుపడమే తన ముందున్న ప్రధాన...
టి20 ర్యాంకింగ్స్: మలాన్‌కు టాప్ ర్యాంక్ ..
టి20 ర్యాంకింగ్స్ ప్రకటన.. మలాన్‌కు టాప్ ర్యాంక్
దుబాయి: అంతర్జాతీయ ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 సిరీస్‌లో నిలకడైన ఆటను కనబరచడం...
బిగ్‌బాష్ లీగ్‌లో యువరాజ్?
ముంబై: భారత డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాలని భావిస్తున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియానే స్వయంగా ప్రకటించింది. యువరాజ్ కోసం ఫ్రాంచైజీని వెతికి పెట్టే పనిలో...
ధోనీ ఆ రాత్రంతా ఏడ్చాడు
ధోనీ ఆ రాత్రంతా ఏడ్చాడు: రవిచంద్రన్ అశ్విన్
చెన్నై: భారత క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీది ప్రత్యేక స్థానమని, అతనిలాంటి వారు చాలా అరుదైన లభిస్తారని స్టార్ బౌలర్ రవిచంద్రన్...
రాజీవ్ ఖేల్ రత్నకు రోహిత్ నామినేట్
న్యూఢిల్లీ: క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డుకు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. రోహిత్‌తోపాటు రెజ్లర్ వినేశ్ ఫొగట్,...