Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్స్ పార్క్: కెటిఆర్
హైదరాబాద్: వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రగతి భవన్‌లో చేనేత శాఖపై మంత్రి కెటిఆర్ సమీక్షలు జరిపారు. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
కొత్త కలెక్టరేట్‌లు రెడీ
ప్రారంభోత్సవాలు సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ఈ నెలలోనే
ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశాలు
మొదటి వారంలో సిద్దిపేట, నిజామాబాద్, రెండో వారంలో కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మూడో వారంలో వరంగల్,...
మంచి చేస్తున్న కెసిఆర్
అన్ని కులాలను పోత్సహిస్తున్నారు
కుల సంఘాల భవనాలకు రూ.5కోట్లు ఇస్తున్నారు
ఇది మంచి పని, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప చర్య- విహెచ్ ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై కాంగ్రెస్ నేత...
రాజధాని ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌లో మంటలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా వికారాబాద్ జిల్లా నవాండ్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైలు ఇంజన్‌లో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి....
ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
గమనించి ఇద్దరు వ్యక్తులకు దేహశుద్ధి చేసిన స్థానికులు
వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఘటన
మన తెలంగాణ/తాండూరు: అబం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి...
ప్రమోషన్లకు సర్వీస్‌కాలం కుదింపు?
ప్రమోషన్లకు సర్వీస్‌కాలం కుదింపు?
మూడేళ్ల వ్యవధిని రెండేళ్లకు తగ్గించాలని నిర్ణయించినట్టు
సమాచారం మల్టీజోన్ల ఎత్తివేత?
మనతె లంగాణ/హైదరాబాద్: పదోన్నతుల నిమిత్తం గతంలో ఉన్న మూడేళ్ల సర్వీసును రెండేళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇప్పటికే అన్ని...
ఎపిపై రూ.3.73 లక్షల కోట్ల అప్పుల భారం: కాగ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై రూ.3.73 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నట్టు కాగ్ వెల్లడించింది. గతేడాది నవంబరు నాటికే రూ.3.73 లక్షల కోట్లు రుణం దాటిందన్న కాగ్ గతేడాది ఏప్రిల్-నవంబర్ మధ్య రూ.73,811...
కాశ్మీర్ లో చలి ధాటికి జవాను మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: జమ్మూ-కశ్మీర్ ఆర్మీలో జవానుగా సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డప్పనాయుడు (38) చలి తీవ్రత తట్టుకోలేక శనివారం మృతి చెందాడు. చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి...
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి అరెస్టు
మనతెలంగాణ/హైదరాబాద్: ముంబైలోని ఓ హోటల్ పైన ఆదివారం నాడు ఎన్‌సిబి అధికారులు జరిపిన దాడులలో టాలీవుడ్ నటి 400 గ్రాముల మెఫిడ్రిన్ డ్రగ్స్‌తో పట్టుబడింది. నటితో పాటు డ్రగ్స్ విక్రేత చాంద్ మహమ్మద్...
పాతబస్తీలో కాల్పుల కలకలం..
పాతబస్తీలో కాల్పుల కలకలం
కేఫ్‌లో కాల్పులు జరిపిన వ్యక్తి
అదులోకి తీసుకున్న పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బుల విషయంపై నెలకొన్న వివాదం కాల్పులకు దారితీసింది....
మొదటి లైన్‌మెన్‌గా రికార్డు సృష్టించిన మహిళలు
విద్యుత్‌శాఖలో శిరీష,భారతి
కోర్టు జోక్యంతో త్వరలో వారికి ఉద్యోగాలు
హైదరాబాద్: అకాశంలో సగం, అవకాశాల్లో సగం అన్న చందంగా నేటి మహిళలు అన్ని రంగల్లో దూసుకుపోయి తాము పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదని రుజువు...
సిఎం ఫోన్
ఆలుగడ్డ రైతుకు సిఎం ఫోన్
మన తెలంగాణ/హైదరాబాద్: హలో... నాగిరెడ్డి బాగున్నావా! నేను సిఎంను మాట్లాడుతున్నా.... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామ రైతు నాగిరెడ్డిని ఎన్ని ఎకరాల్లో అలుగడ్డ సాగు చేస్తున్నారు?...
దేశీ టీకా
తెలంగాణలో తయారవుతున్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వినియోగానికి నిపుణుల కమిటీ సిఫారుసు
దేశంలో రెండోటీకాగా కొవాగ్జిన్
శుక్రవారం నాడే కొవిషీల్డ్‌ను సిఫారసు చేసిన నిపుణుల కమిటీ
అత్యవసర వినియోగం కోసం రెండు టీకాలకు నేడు అనుమతి ఇవ్వనున్న...
డ్రైరన్ సక్సెస్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో కొన్ని రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుండగా కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు గైకొంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు చేపట్టిన డ్రైరన్.....
జరూర్‌గా ప్రమోషన్లు
అన్ని కేడర్లలో పదోన్నతలు నెలాఖరులోగా పూర్తి కావాలి
వెంటనే చర్యలు తీసుకోవాలి, జాప్యం తగదు
అన్ని శాఖల కార్యదర్శులకు సిఎస్ సోమేష్‌కుమార్ ఆదేశాలు
మన తెలంగాణ/ హైదరాబాద్: అన్ని కేడర్లలో పదోన్నతులను ఈ నెలలోగా పూర్తి...
అద్భుతంగా అమోఘంగా
నూతన పాలన ప్రాసాదం అద్భుతంగా అమోఘంగా
సిఎం కెసిఆర్ ఆలోచనలు ప్రతిబింబిచేలా ప్రపంచం
అబ్బురపడేలా కొత్త సచివాలయ నిర్మాణం
12నెలల్లో పూర్తి చేస్తాం, 150 ఏళ్లకు పైగా
చెక్కుచెదరకుండా ఉంటుంది : పనులను తనిఖీ చేస్తూ మంత్రి...
సిఎం కావాల్సిన అర్హతలు కెటిఆర్‌కున్నాయి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు ముఖ్యమంత్రి పదవికి కావల్సిన అర్హతలన్నీ ఉన్నాయని రాష్ట్ర శాసన మంండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి చెప్పారు. శనివారం శాసనమండలిలో గుత్తసుఖేందర్ రెడ్డిని...
సౌదీ అరేబియాలో జగిత్యాల వాసి మృతి
మన తెలంగాణ/రుద్రంగి: జగిత్యాల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి బొర్రయ్య(67) అనే వ్యక్తి సౌదీ అరేబియాలో ప్రమాదవశాత్తు వర్క్‌షాపులో కింద పడడంతో తలకు గాయాలై చికిత్స పొందుతూ శనివారం మృతి...
మజ్లిస్‌కు డిఎంకె ఆహ్వానం..
మజ్లిస్‌కు డిఎంకె ఆహ్వానం
తమిళనాడులో 6న జరిగే మహానాడుకు రావాలని పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: మజ్లిస్ అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి తమిళనాడు నుంచి ఆహ్వానం అందింది. తమిళనాడులోని పెరంబూర్ నగరంలో నిర్వహించనున్న డిఎంకె మహానాడుకు...
కరోనా టీకాకు పచ్చజెండా
పిచ్చి కుక్క మాదిరిగా, తోక తొక్కిన పాము చందంగా ఇప్పటికి 10 మాసాలుగా ప్రపంచాన్ని మృత్యు కాటుకు గురి చేస్తున్న కోవిడ్ 19( కరోనా) మెడలు వంచి, అది తోక ముడిచి...