Home Search
అసెంబ్లీ రద్దు - search results
If you're not happy with the results, please do another search
మా సిఎం కెసిఆర్.. మీ అభ్యర్థి ఎవరు?
చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దు
రాబందులు కావాలో.. రైతు‘బంధు’ కావాలో తేల్చుకోవాలి
తెలంగాణ కన్నా ఉత్తమ పాలన ఏ రాష్ట్రంలో ఉందో ప్రతిపక్షాలు చెప్పాలి
వచ్చే ఎన్నికల్లో బిజెపికి...
పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి
ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది
కేవలం తొమ్మిదేళ్లలోనే అభివృద్ధి అంటే ఏమిటో చూపించిన కెసిఆర్
రైతులు, కులవృత్తులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్
సిఎంగా మరోసారి...
విద్వేష ప్రసంగం కేసులో ఎస్‌పి నేత ఆజం ఖాన్‌కు ఊరట
రాంపూర్: విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ను నిర్దోషిగా ఇక్కడి ఎంపి ఎమ్మెల్యే సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2019లో యుపిర విదుంవఫనేకిత నంకపంగం పపెలొ దిగెవ దిగువ...
రెప్పవాల్చిన రెండు వేల నోటు
రూ. 2000 నోటు సెప్టెంబర్ 30 తర్వాత పనికే రాదు అన్నట్లుగా ప్రచారమవుతున్న వేళ గమనించవలసిన కీలక అంశం ఏమిటంటే రిజర్వు బ్యాంకు రెండు వేల నోటును ఉపసంహరించుకుంది తప్ప రద్దు చేయలేదు....
విపక్ష కూటమి సమస్య రాహుల్
కర్ణాటకలో అనూహ్యంగా విజయం లభించగానే రేపు దేశం అంతటా కూడా ఇటువంటి విజయాలే సాధిస్తుంటామని పలువురు కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. సిద్దరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతున్న సమయంలో 2024 ఎన్నికల...
బిజెపిని నీటముంచిన పాల రైతులు!
కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్‌కు మార్కెట్‌ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే...
ఖర్గేతో రాహుల్ భేటీ.. కర్నాటకంపైనే మంతనాలు
న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రి ఎంపిక సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకున్నారు. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై వారిద్దరూ చర్చించినట్లు...
కమలం ఖేల్ ఖతం
కర్నాకట ఎన్నికల్లో ఘోర పరాజయం
136 స్థానాలతో కాంగ్రెస్ అధికారం కైవసం
పని చేయని మోడీ మంత్రం
65స్థానాలకే బిజెపి పరిమితం
స్పీకర్ సహా 14మంది మంత్రులు ఓటమి
31స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బిజెపి
ఫలించిన కాంగ్రెస్ ‘పంచ’తంత్రం
నేడు కాంగ్రెస్ శాసనసభపక్షం...
కర్ణాటక ఫలితం!
ఎంతో కాలంగా, ఎంతో ఉత్కంఠ రేపిన కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు ఎవరి అంచనాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ మెడలో గజమాల వేశాయి. పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన చివరి అంచనాలు...
మారని ‘మహా’ దృశ్యం
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చివేసి ఏక్‌నాథ్ షిండే పాలనను ప్రతిష్టించడంలో అప్పటి గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ తప్పు చేశారని తుది తీర్పులో ఖరాఖండిగా తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ఆ తప్పును సరిచేయలేదు....
కశ్మీర్, మణిపూర్‌లపై మౌన‘మో’!
దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370 ఎత్తివేత, జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో ఉగ్రవాదుల వెన్నువిరిచినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పెద్దన్న అమెరికాతో ఒప్పందం చేసుకొని...
కన్నడనాట రేపే ఎన్నికల ఫలితాలు..
కన్నడ గడబిడ
రేపే ఎన్నికల ఫలితాలు... సందిగ్ధ అసెంబ్లీకి సర్దుబాట్లు
జెడిఎస్ వైపు కాంగ్రెస్ బిజెపిల దృష్టి
కీలక నేతల మంతనాలు.. ఢిల్లీస్థాయి సంకేతాలు
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం (13వ...
మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!
దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
ఓట్ల కోసం ఇన్ని పాట్లు, కుట్రలా!
అగ్గిపుల్లా సబ్బుబిళ్లా, కుక్కపిల్లా కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఓట్ల కోసం ఏగడ్డి కరచినా తప్పులేదన్నట్లు విశ్వగురువు నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి తీరుతెన్నులు ఉన్నాయి. ఈ నెల పదవ...
కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆనందం
ఉమ్మడి రాష్ట్ర పాలకుల అసమర్థత పాలన వలన కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు బీజం పడింది. వారి పాలన కాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు చాలీచాలని జీతాలతో ఆరిగోసపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలు సమ్మెలు, ధర్నాలు...
ది కేరళ స్టోరీకి ప్రధాని మోడీ ప్రశంసలు
బళ్లారి : కేరళ స్టోరీ సినిమా కేవలం కేరళ కథనే కాదు ..మొత్తం భారతదేశానికి వ్యతిరేకంగా సాగుతోన్న భారీ స్థాయి కుట్రను తెలిపిన కథ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారతదేశంపై...
ఉమ్మడి పౌరస్మతి అమలుచేస్తాం: కర్నాటకలో బిజెపి వాగ్దానం
బెంగళూరు: ఉమ్మడి పౌరస్మృతి అమలు, 10 లక్షల ఉద్యోగాల కల్పన, బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రీజియన్ హోదా వంటి వాగ్దానాలతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి మ్యానిఫెస్టో విడుదల చేసింది. గత...
“ఉచిత హామీల సంస్కృతి” పై ప్రధాని మోడీ ధ్వజం
వారంటీ గడువు ముగిసిన కాంగ్రెస్ గ్యారంటీలకు అర్థం ఏముంది ?
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ గురువారం లక్షల మంది...
రేవంత్ వర్సెస్ ఉత్తమ్
హైదరాబాద్ : కాంగ్రెస్‌లో నిరుద్యోగ సభల చిచ్చు రేగింది. కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నేతల మధ్య సమన్వయం లేదని మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ...
సామాజిక న్యాయ స్వరం
అధికార రాజకీయాలు ఎంతో కాలం ఆకాశంలో విహరించజాలవు. ఎప్పుడో ఒకప్పుడు అణగారిన వర్గాల వశం కాక తప్పదు. ఒకప్పుడు ఒకవైపు ముస్లింలు, ఎస్‌సిల మద్దతు మరోవైపు అగ్ర వర్ణాల అండదండలతో దేశాన్ని చిరకాలం...