Home Search
భద్రతా దళాల - search results
If you're not happy with the results, please do another search
ఉగ్రవాదుల కాల్పులకు ఇద్దరు పౌరుల మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని ధంగీ ప్రాంతంలో స్థానిక పౌరులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది...
పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్ స్వాధీనం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా బలగం(బిఎస్‌ఎఫ్) స్వాధీనం చేసుకుంది. మానవరహిత ఈ డ్రోన్ ఆదివారం రాత్రి 7.40 గంటలకు భారత భూభాగంలోని...
భారత-చైనా యుద్ధానికి అరవై ఏళ్లు
1962 అక్టోబరు 20న ప్రారంభమై 1962 నవంబరు 21 న ముగిసిన భారత -చైనా యుద్ధం జరిగి 60 సంవత్సరాలు పూర్తి అయింది. ఆ యుద్ధం గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం అవసరమా? అంటే...
సరిహద్దులో పాక్ డ్రోన్ కూల్చివేత
న్యూఢిల్లీ : పంజాబ్ లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ డ్రోన్ ను భద్రతాదళాలు కూల్చివేశాయని సీనియర్ అధికారులు బుధవారం తెలిపారు. ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో మంగళవారం రాత్రి 11.25 గంటల ప్రాంతంలో...
యూనిఫామ్ కాదు, సంస్కరణలు!
పోలీసులు అందించే సేవల గురించి అటు ప్రభుత్వమూ, ఇటు పోలీసు అధికారులు లోతుగా ఆలోచించడం లేదు. దానికి బదులుగా, వారి యూనిఫాం మార్పు వంటి పనికిమాలిన విషయాలను ఆలోచిస్తూ తమ శక్తియుక్తులను వృథా...
దేశంలో పోలీసు డ్రస్సుకోడ్
ఒన్ నేషన్ ఒన్ యూనిఫాం
చింతన్ శిబిర్‌లో ప్రధాని మోడీ
నిర్బంధం కాదు ఆలోచనగా వివరణ
బలగాల సమన్వయానికి పిలుపు
న్యూఢిల్లీ : దేశంలో పోలీసులందరికి ఒకే విధమైన వస్త్రధారణ ఉండటం మంచిదని ప్రధాని...
ఉగ్రవాదులతో పోరాడిన ఆర్మీ వీర జాగిలం “జూమ్” మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ వీర జాగిలం జూమ్ మృతి చెందింది. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...
రష్యా క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌కు ఇక అణుధార్మిక ముప్పు
కీవ్ : రష్యా ఉక్రెయిన్ యుద్ధం చినికి చినికి చివరకు అణు పెను ముప్పు వైపు దారితీస్తోంది. క్రైమియా బ్రిడ్జి పేల్చివేత ఘటనతో ప్రతీకారంతో రగిలిపోతున్న రష్యా ఉక్రెయిన్‌పై భీకర క్షిపణులతో దాడులకు...
నూతన సిడిఎస్‌గా అనిల్ చౌహాన్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. 61 సంవత్సరాల చౌహాన్ సైనిక వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. హెలికాప్టర్ ప్రమాదంలో...
జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా మచిలీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఆదివారం మట్టుపెట్టాయి. మచిలీ సెక్టార్ టెక్రీ నార్ వద్ద ఈ సంఘటన...
చైనాలో సైనిక తిరుగుబాటు ?
జిన్‌పింగ్ గృహనిర్బంధం ?
కమ్యూనిస్టుపార్టీ కీలక చర్య
కొత్త నేతగా సైనిక జనరల్
నిర్థారణకాని వార్తలతో కలకలం
ఉజ్బెకిస్థాన్ నుంచి రాగానే బందీ
బీజింగ్ సమీపంలో దళాల కదలిక
ఉన్నట్లుండి విమానాల నిలిపివేత
బీజింగ్ :...
కారు ప్రమాదంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి గాయాలు
కీవ్ : రష్యా దళాల నుంచి స్వాధీనం చేసుకున్న ఇజియం నగరాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సందర్శించి తిరిగి వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో...
కొలంబియాలో బాంబు దాడి: 8 మంది పోలీసులు మృతి
బోగోటా: కొలంబియాలో బాంబు దాడి జరిగింది. పోలీసులపై బాంబు దాడి జరగడంతో ఎనిమిది భద్రతా సిబ్బంది ఘటనా స్థలంలోనే చిపోయిన సంఘటన హయిలా ప్రాంతంలోని సన్ లూయిస్‌లో జరిగింది. ఈ ఘటనపై కొలంబియా...
ప్రపంచ పాలన పటిష్టపడాలి
ప్రపంచం ప్రమాదకర భౌగోళిక రాజకీయ మాంద్యంలోకి ప్రవేశిస్తోంది. ఆర్థిక వ్యవస్థ లాగే, భౌగోళిక రాజకీయంఎగుడు దిగుళ్ళలో ఉంది. కొవిడ్ విశ్వమహమ్మారితో సమస్య తీవ్రతరం, శీఘ్రతరం అయింది. ప్రపంచం పతన దిశలో ఉంది. విశ్వమహమ్మారితోనేకాక...
ప్రగతియుత భారత్‌కు పంచప్రాణాలు
మరో పాతికేళ్లు అత్యంత కీలకం స్వతంత్ర శతాబ్ది
కోసం నవ సంకల్పం 2047 నాటికి అభివృద్ధి
చెందిన దేశంగా అవతరించాలి వికసిత భారతం,
బానిసత్వ భావాల నిర్మూలన, వారసత్వాన్ని
పరిరక్షించడం, ఏకత్వం, పౌర బాధ్యత...
ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడికి యత్నం… ముగ్గురు జవాన్లు మృతి
జమ్ము: స్వాతంత్య్ర దినోత్సవాల సమయంలో ఆర్మీ క్యాంప్‌పై దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు అంతమొందించారు. అయితే, ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్ము అదనపు...
వాల్ వెనుక గోల్‌మాల్
చైనాలో బ్యాంక్ సంక్షోభం?
కాపలాకు దిగిన సైనిక ట్యాంకులు
వెలుగులోకి రాని ఆర్థిక క్షీణత?
బీజింగ్ : చైనాలో చాలా రోజులుగా బ్యాంకింగ్ రంగంలో తలెత్తిన సంక్షోభం చివరికి సైన్యం రంగ ప్రవేశంతో బ్యాంకుల...
మధ్యప్రదేశ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఎదురెదురు కాల్పులు చోటు చేసుకుని ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే...
ఈశాన్యంలో తగ్గిన వామపక్ష తీవ్రవాదం
హోం మంత్రి అమిత్ షా వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్యను 70 శాతానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈశాన్య...
తియానన్మెన్ ఊచకోతకు 33 ఏళ్లు
జూన్ 4, 1989న, బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌లో చుట్టుపక్కల వేలాది మంది శాంతియుత నిరసనకారులపై చైనా దళాలు ముప్పేట దాడి జరిపి అమానుషంగా చంపాయి. వేల మంది జైలు పాలయ్యారు. ఈ సంఘటన...