Saturday, September 21, 2024
Home Search

పశ్చిమ బెంగాల్ - search results

If you're not happy with the results, please do another search

శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల

లోక్‌సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం(ఇసి) శనివారం సాయంత్రం 3 గంటలకు ప్రకటించనున్నది. కొత్తగా నియమితులైన ఇద్దరు ఎన్నికల కిషనర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ శుక్రవారం సమావేశమైన అనంతరం...
Mamata banerjee head injury

మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. ఆమె ఇంటి ఆవరణంలో కిందపడడంతో ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె నుదుటిపై గాయమైందని పార్టీ వర్గాలు ఎక్స్‌లో ట్విట్...

సిఎఎ రాజ్యాంగ వ్యతిరేకమైంది: కేరళ సిఎం విజయన్

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ వ్యతిరేకం, పౌరుల హక్కులకు వ్యతిరేకమైందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఇది భారత దేశ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ విజయన్...
Amit Shah says states cannot block CAA

సిఎఎని అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు

సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదు ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి...

ఎన్‌ఆర్‌సితో సిఎఎ అనుసంధానం

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి)తో అనుసంధానించారని, కొత్త చట్టాన్ని తాను వ్యతిరేకించడానికి అదే కారణం అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా...
Mamata Banerjee Disowns Brother Babun

సొంత తమ్ముడికి మమత కటీఫ్

వారసత్వ రాజకీయాలకు దూరం హౌరా సీటుపై బాబున్ బెనర్జీ కన్ను కోల్‌కత: సొంత తమ్ముడు బాబున్ బెనర్జీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రానున్న లోక్‌సభ...
Bhojpuri star Pawan Singh takes U-turn

U-turn: మనసు మార్చుకున్న పవర్ స్టార్!

మనకు తెలుగులో ఒక పవర్ స్టార్ ఉన్నట్లే, భోజ్ పురి సినిమాల్లోనూ ఒక పవర్ స్టార్ ఉన్నాడు. ఆయన పేరు కూడా మన పవన్ కల్యాణ్ కు దగ్గరగానే ఉంటుంది! ఆయన పేరు...
CAA provisions are unconstitutional Says Mamata Banerjee

సిఎఎ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకం

పశ్చిమ బెంగాల్‌లో అమలుకు అనుమతించం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన బరసత్(ప.బెంగాల్): పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర...
Motilal Oswal Midcap Fund completes 10 years

10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్

ముంబై: మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ యొక్క 10 సంవత్సరాలను పురస్కరించుకుని, మోతీలాల్ ఓస్వాల్ AMC ఈ ఫండ్ దాదాపు రూ.8,490 కోట్ల AUMని సృష్టించినట్లు ప్రకటించింది. MOAMC మిడ్‌క్యాప్ ఫండ్ భారతదేశం అంతటా...
CAA implementation

కోడ్ ముందు కాక

అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని అ మలులోకి తీసుకువచ్చింది. సోమవారం సా యం త్రం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ వెలువరించింది.పౌరసత్వ సవరణ...
CAA Recognized before elections?: Opposition angry

ఎన్నికల ముందు సిఎఎ గుర్తొచ్చిందా?: ప్రతిపక్షాలు ఆగ్రహం

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై మరి కొద్ది వారాలలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించడం పట్ల ప్రతిక్షాలు భగ్గుమన్నాయి. సిఎఎ అమలుపై ఎన్నికల ముందు...

డిజిటల్, ఆర్థిక రంగాల్లో 25,000 మంది మహిళలకు హెచ్‌సిసిబి శిక్షణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 సందర్భంగా ప్రముఖ ఎఫ్‌ఎంసిజి సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతను అందించడానికి తమ బహుళ-రాష్ట్ర మహిళా సాధికారత శిక్షణ...
CBI Custody Extension of Shah Jahan Sheikh

షాజహాన్ షేఖ్ సిబిఐ కస్టడీ పొడిగింపు

బసీర్‌హట్ (పశ్చిమ బెంగాల్): సందేశ్‌ఖాలిలో ఇడి అధికారులపై మూక దాడి కేసులో కీలక నిందితుడు షాజహాన్ షేఖ్ సిబిఐ కస్టడీని పశ్చిమ బెంగాల్ బసీర్‌హట్‌లో ఒక కోర్టు మరి నాలుగు రోజుల పాటు...

గోయల్‌కు హాట్సాప్: మమత

బిజెపి ఒత్తళ్లకు లొంగకుండా పదవికి రాజీనామా చేసినందుకు గోయల్‌కు హ్యాట్సాప్ చెప్తున్నానని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో...
TMC Gives MP Ticket to Former Cricketer Yusuf Pathan

లోక్ సభ ఎన్నికల బరిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్

టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తృణముల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసి) తరపున లోక్ సభ ఎన్నికల్లో...

అమ్మాయిలు అదుర్స్

ఒకప్పుడు అమ్మాయిలు కాలేజి చదువులు చదవడం అంటే ఎంతో గొప్ప విషయంగా ఉండేది. ఉన్నతస్థాయి కుటుంబాల్లో అది కూడా కొద్ది శాతంలో మాత్రమే అమ్మాయిలు పైచదువులు చదివేవారు. ఆడపిల్లలు ఎక్కువ చదివితే పెళ్లిళ్లు...

త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక

ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
ED searches in teacher recruitment scam

టీచర్ నియామకాల కుంభకోణంలో ఇడి సోదాలు

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో టీచర్ నియామకాల కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా కోల్‌కతాలోని అనేక ప్రదేశాలతోపాటు పొరుగున ఉన్న ప్రారంతాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది. ఈ కుంభకోణానికి సంబంధించి...
Shami joined in BJP

బిజెపిలోకి షమి?

హైదరాబాద్: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమి రాజకీయలోకి వస్తున్నట్టు వార్తలు జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో షమి పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేస్తున్నట్టు రాజకీయ...
Happy news to Central government employees

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వారి కరవు భత్యాన్ని 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 46శాతంగా ఉన్న డిఎ...

Latest News