Home Search
భద్రతా దళాల - search results
If you're not happy with the results, please do another search
కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులపై ఏం చేద్దాం
ఆర్మీచీఫ్ , ఇతరులతో అమిత్ షా సమీక్ష
శ్రీనగర్ /న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే, జాతీయ భద్రతా సలహాదారు...
మసీదుల తవ్వకంపై కేంద్రం వైఖరి?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడానికి బిజెపి శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా దేశంలో అభివృద్ధి గతినే మార్చివేశామని...
200 ఏళ్ల నాటి చట్టంతోనే ఈ పేలుళ్లు
తేలిగ్గా గన్స్ రైఫిల్స్ కొనొచ్చు వాడొచ్చు
న్యూయార్క్ : అమెరికాలో ఎందుకు విచ్చలవిడిగా గన్స్ రైఫిల్స్ ప్రవేశిస్తున్నాయి? ప్రతి ఒక్కరూ వీటిని తేలిగ్గా ఏ విధంగా దక్కించుకోగల్గుతున్నారు? అనే ప్రశ్నలు తిరిగి ఇప్పుడు తలెత్తాయి....
మంకీపాక్స్ వెనుక అమెరికా హస్తం!
ఒకనాడు కేవలం ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకున్న మంకీపాక్స్ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించనుందా? కరోనా మాదిరి మహమ్మారిగా మారనుందా? నివృత్తి జరిగేంతవరకు అనేక అనుమానాలు, సందేహాలు వెలువడుతూనే ఉంటాయి. తెలుగు నాట...
సంస్కరణలపైనే ప్రధాన దృష్టి : ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే
న్యూఢిల్లీ : భారత సైన్యం విధి నిర్వహణ, కార్యకలాపాల్లో సమర్ధతను పెంచేందుకు ప్రస్తుత సంస్కరణలు, పునర్నిర్మాణం, పరివర్తనలపై ప్రధానంగా దృష్టి పెడతానని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం చెప్పారు....
నేడు జమ్మూకు ప్రధాని..
కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మొదటిసారి మోడీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కనీవిని ఎరుగని భద్రతా ఏర్పాట్లు
న్యూఢిల్లీ/జమ్మూ: ప్రధాని మోడీ ఆదివారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ...
ఇస్రో ఛైర్మన్, మహా మహిళా ఎంపికి వై కేటగిరి భద్రత
ఇంటలిజెన్స్ నివేదికలతో కమెండోలతో హోంశాఖ ఏర్పాట్లు
న్యూఢిల్లీ : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్, మహారాష్ట్ర పార్లమెంట్ సభ్యులు నవనీత్ రాణాలకు కేంద్రం విఐపి భద్రతా వలయం ఏర్పాటు...
లోయలో ఉగ్ర కలకలం
కశ్మీరీ పండిట్లకు బెదిరింపు లేఖ
శ్రీనగర్ : కశ్మీరీ పండిట్లకు ఓ బెదిరింపు లేఖ వెలువడింది. స్థానికేతరులపై దాడులు జరుగుతాయి. పండిట్లను తరిమికొడుతామని పేర్కొంటూ వెలుగులోకి వచ్చిన లేఖ కశ్మీర్ లోయలో కలకలానికి...
ఉగ్రస్థావరం గుట్టు రట్టు… ఆయుధాలు స్వాధీనం
జమ్ము : జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్దనున్న గ్రామంలో ఉగ్రవాద స్థావరాన్ని భద్రతా బలగాలు కనుగొని భారీ ఎత్తున ఆయుధాలను, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకోగలిగారు. రక్షణ దళాల అధికార...
నాటోను చీల్చడానికి యత్నించాడు
పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపణ
పోలాండ్ అధ్యక్షుడితో భేటీ
ఉక్రెయిన్ మంత్రులతోనూ మంతనాలు
మరో రష్యా జనరల్ మృతి
వార్సా: రష్యా సైనిక చర్య విషయంలో నాటో తూర్పు భాగాన్ని పశ్చిమంనుంచి వేరు చేసేందుకు రష్యా...
మరుభూమి మరియుపోల్
ఆకలితో అలమటిస్తున్న లక్ష మంది
పౌరులు సామూహిక ఖననాలు
కీవ్ వెలుపల ఇంధన డిపోను
ధ్వంసం చేసిన రష్యా
మెడికల్ సెంటర్‌పై దాడి:
నలుగురు మృతి
డ్రామా థియేటర్‌పై దాడిలో 300మంది మృతి
కాల్పుల విరమణకు భారత్ చైనా పిలుపు
క్లిష్టతపై ఇరుదేశాల దృష్టి
న్యూఢిల్లీ...
మరియూపోల్‌పై రష్యా సూపర్ బాంబులు
దిక్కుతోచని స్థితిలో బందీలుగా లక్ష మంది
కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా సేనలు మరింత భీకరదాడులకు దిగాయి. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత తాము లక్షంగా ఎంచుకున్న మరియూపోల్ నగరంపై రష్యా దళాలు రెండు...
ఉక్రెయిన్ నగరాలపై దాడులు ముమ్మరం
లీవ్ విమానాశ్రయం
పరిసరాల్లో క్షిపణుల వర్షం
దాడుల్లో ఉక్రెయిన్
సినీ నటి మృతి
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా పాశవిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ సైనిక దళాలతో పాటు సామాన్య ప్రజలను కూడా విడిచిపెట్టడం లేదు....
అమెరికా ఆదుకోవాలి
దిగ్బంధంలో దయనీయస్థితి, నో ఫ్లై జోన్ ప్రకటించాలి, ప్రతిక్షణం 9/11నాటి
దుస్థితి అనుభవిస్తున్నాం: అమెరికా కాంగ్రెస్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి
కీవ్/ వాషింగ్టన్ : రష్యా దళాల అతిక్రమణ ఆక్రమణం చివరికి తమ...
భద్రతపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష
గ్లోబల్ టెక్ వాడకంపై దృష్టి
ఉక్రెయిన్ వార్‌పై ఆరా
రక్షణ రంగ స్వయం సమృద్ధికి పిలుపు
న్యూఢిల్లీ : ప్రస్తుత ప్రపంచ యుద్ధ వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ భద్రతా రక్షణ సన్నద్ధతకు...
ఉక్రెయిన్‌పై అమెరికా అపప్రచారం
ఫిబ్రవరి 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరుపుతుంది, కాదు ఫిబ్రవరి 20వ తేదీన జరపనుంది, లేదు లేదు ఎప్పుడైనా దాడి జరపాలనే నిర్ణయించింది. ఇవన్నీ గత కొద్ది రోజులుగా అమెరికా చెబుతున్న మాటలు....
సంపాదకీయం: తొలగని యుద్ధ మేఘాలు
నల్లసముద్రానికి తనను దూరం చేసి ఏకాకిని చేయడానికి అమెరికా, యూరపు దేశాలు, నాటో దళాలు కుట్ర పన్నాయనే అభద్రతా భావంతో రష్యా 2014 నుంచి ఉక్రెయిన్‌పై పగబట్టింది. దానిలో అంతర్భాగమైన క్రిమియాను ఆక్రమించుకున్నది....
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కమాండర్ మృతి..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఏరియా కమాండర్ మృతిచెందారు. శనివారం ఉదయం జిల్లాలోని బుర్గాం అడవుల్లో భద్రతా బలగాలు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో భద్రత దళాలకు...
అమృత్‌సర్‌లో డ్రోన్ బాంబు దాడి… తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్ జవాన్లు
న్యూఢిల్లీ /అమృత్‌సర్ : పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన డ్రోన్ దాడిని బీఎస్‌ఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు. పంజాబ్ లోని అమృత్‌సర్ లో అజ్నాలా తెహసిల్ లోని పంజ్‌గ్రాహియన్ సరిహద్దు జౌట్‌పోస్ట్ వద్ద మంగళవారం...
ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రపంచ నాయకుల భేటీ
మాస్కో: ఉక్రెయిన్ ప్రతిష్టంభనను తగ్గించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాస్కోలో, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ వాషింగ్టన్‌లో మంతనాలు జరుపనున్నారు. రష్యా దండయాత్ర భయంతోనే వారు...