Friday, September 20, 2024
Home Search

గ్యాస్ లీక్ - search results

If you're not happy with the results, please do another search
LPG cylinder gas leak in Domalguda

దోమలగూడలో అగ్నిప్రమాదం.. పిండి వంటలు చేస్తుండగా లీకైన గ్యాస్

మనతెలంగాణ, సిటిబ్యూరోః గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు, అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు....
Domalguda hyderabad

దోమలగూడలో పేలిన గ్యాస్… ఐదుగురి పరిస్థితి విషమం

హైదరాబాద్: దోమలగూడలోని రోజ్ కాలనీలో ఓ ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో సిలిండర్ పేలింది. మంటలు వ్యాపించడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సికింద్రాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా...
Gas leakage in Ludhiana

పంజాబ్‌లోని లూధియానాలో గ్యాస్ లీకేజీ: 11కు చేరిన మృతుల సంఖ్య

చండీగఢ్: పంజాబ్‌లోని గాయాస్‌పూర్ ప్రాంతంలో ఆదివారం గ్యాస్ లీక్ ఘటనలో 11 మంది మరణించారని పోలీసులు తెలిపారు. అస్వస్థతకు గురైన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. లీకేజీకి కారణం, గ్యాస్ రకం...

జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన గ్యాస్ ట్యాంకర్

అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి బొల్తా కొట్టింది. ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ అవుతుందని వాహనాదారులు భయాందోళనతో పరుగులు తీశారు. రోడ్డుకు అడ్డంగా ట్యాకర్...
ONGC Pipeline blast in gujarath

పేలిన ఓఎన్‌జిసి గ్యాస్ పైప్‌లైన్: ఇద్దరు మృతి

  గాంధీనగర్: గుజరాత్‌లో ఓఎన్‌జిసి గ్యాస్ పైప్‌లైన్ పేలింది. కలోల్‌ సిటీలో పైప్‌లైన్ పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ఇండ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఓఎన్జీసి సిబ్బంది...
2 workers died after gas leakage in Visakhapatnam

విశాఖలో మరో విషాదం.. గ్యాస్ లీకేజీతో ఇద్దరు మృతి,

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో వరుస గ్యాస్ లీకేజ్ ఘటనలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. విశాఖలో ఎల్‌జి పాలిమర్స్ ఘటన మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం పరవాడలోని ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయ్యింది. సాయినార్...

ఎపిలో మరో ప్రమాదం.. గ్యాస్ లీకై ఒకరు మృతి

అమరావతిః అమోనియా గ్యాస్ లీకై ఒకరు మృతి చెందిన ఘటన ఎపిలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో ఎస్పివై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో...
Vishakhapatnam gas Leakage: NDRF reached spot

గ్యాస్ లీకేజీ….అదుపులోకి వచ్చే వరకు మా బృందాలు అక్కడే: ఎన్డీఆర్ఎఫ్

విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ ఘటనలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు మా బృందాలు అక్కడే ఉంటాయని ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నంకు మరో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం చేరుకుంటోందని తెలియజేశారు. ప్రస్తుతానికి గ్యాస్...
Visakha-gas-leak

విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో 8మంది మృతి

అమరావతి: విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో కెమికల్ గ్యాస్ లీకైన ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తుంది. గ్యాస్ లీక్ ఘటన వివరాలను హోం శాఖ అధికారులు  తెలుసుకుంటున్నారు. విశాఖ...
Cylinder-Blast

వారాసిగూడలో పేలిన గ్యాస్ సిలిండర్…

హైదరాబాద్: సికింద్రాబాద్ వారాసిగూడలో గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో నలుగురు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని...
AG&P Pratham conduct emergency mock drill

ఎమర్జెన్సీ మాక్ డ్రిల్‌ని నిర్వహించిన ఏజి అండ్ పి ప్రథమ్ సంస్థ

తిరుపతి: అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వేగంగా ప్రతిస్పందించే తీరును మెరుగుపరిచే ప్రయత్నంలో, ఇండియన్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) విభాగంలో ప్రముఖ సంస్థ ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham),...

ఇంట్లో అగ్నిప్రమాదం..ముగ్గురు చిన్నారుల సజీవ దహనం

భోపాల్ : ఒక ఇంట్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సజీవదహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లా దానేకపూరా...
Havana 5 star hotel blast

హవానాలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో పేలుడు…22మంది మృతి

హవానా: సెంట్రల్ హవానాలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన శక్తివంతమైన పేలుడులో 22 మంది మరణించారు. అనుమానాస్పద గ్యాస్ లీక్ వల్ల జరిగిన పేలుడులో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని...
Modi

ఆంధ్రాలోని ఫార్మా యూనిట్‌ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ సంతాపం!

ఆంధ్రప్రదేశ్‌లోని కెమికల్ యూనిట్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఓ కెమికల్ యూనిట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని...
27 people feared dead in blaze at clinic in Japan

మానసిక వైద్యశాలలో అగ్ని ప్రమాదం: 27 మంది సజీవదహనం

టోక్యో: జపాన్‌లోని ఒసాకా నగరంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం బిజీ షాపింగ్ భవనంలోని మానసిక వైద్యశాలలో మంటలు చెలరేగడంతో 27 సజీవదహనమయ్యారు. స్థానికులు సమాచారం మేరకు...
12 Killed Dozens Injured In Explosion At Bangladesh

మసీదులో ఎసిలు పేలిపోయి 12 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివార్లలోని ఒక మసీదులో గ్యాస్ లీక్ కారణంగా ఒకేసారి ఆరుగురు ఎయిర్ కండీషనర్లు పేలిపోయి 12 మంది మరణించగా మరో 25 మంది గాయపడ్డారు. శుక్రవారం రాత్రి...
Fire broke out in Oil India well in Assam

అసోంలో భారీ అగ్ని ప్రమాదం

గౌహతి‌: అసోంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని తిన్సుకియా జిల్లాలో న్యాచురల్ గ్యాస్‌ ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్ బావిలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బావిలో నుంచి...

విష వాయు విలయం

   చిమ్మ చీకటిలో చిమ్మిన విష వాయువు చిన్నారులను ఇతర నిస్సహాయులను బలి తీసుకోడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం కాగా లాక్‌డౌన్‌ లో అప్పటికే ప్రాణాలరచేత పట్టుకొని నిద్రిస్తున్న వేలాది మందిని రాత్రి...
Visakhapatnam gas leak: accident becuase Polymerisation

పాలిమరైజేషన్ తోనే ప్రమాదం: జగన్

  విశాఖపట్నం: గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల పాలిమరైజేషన్ జరగటంతోనే విష వాయువులు వెలువడ్డాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కెజిహెచ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు....
ktr

ఇది ఎంతో భయంకరమైన సంవత్సరం: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: ఇది ఎంతో భయంకరమైన సంవత్సరమని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి కెటిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ...

Latest News

భారత్ 339/6