Home Search
విరాట్ కోహ్లి - search results
If you're not happy with the results, please do another search
అక్షర్ ఒంటరి పోరాటం.. భారత్ 262 ఆలౌట్..
ఆస్ట్రేలియా పైచేయి
అక్షర్ ఒంటరి పోరాటం, భారత్ 262 ఆలౌట్
రసవత్తరంగా రెండో టెస్టు
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. శనివారం రెండో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు...
నేడు ఉప్పల్‌లో భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్లలో ఒకరిగా పేరున్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సమరానికి బుధవారం తెరలేవనుంది. హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ (ఉప్పల్)...
నేడు మొహాలీలో తొలి టి20
ప్రపంచకప్‌కు రిహార్సల్
భారత్‌కు కీలకం, ఆస్ట్రేలియాకు సవాల్
నేడు మొహాలీలో తొలి టి20
మొహాలీ: టి20 ప్రపంచకప్‌కు ముందు సొంత గడ్డపై భారత్ కీలక సిరీస్ ఆడనుంది. వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు తుది జట్టును తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్న...
దాయాదిల సమరానికి వేళాయే
దుబాయి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానుల ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయి...
విరాట్ ఫామ్‌పై చర్చ వద్దు
లండన్ : స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫామ్ గురించి విపరీత చర్చ జరగడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లి ఫామ్ గురించి ఎందుకింత చర్చ...
సిరీస్‌పై టీమిండియా కన్ను
లంకకు పరీక్ష, నేటి నుంచి పింక్‌బాల్ సమరం
బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగే డేనైట్ టెస్టు మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం...
భారత్-శ్రీలంకతో తొలి టెస్టు.. క్రీజులో మయాంక్, రోహిత్
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. మొహాలీ వేదికగా భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మొదటి రోజు ఆట ప్రారంభమైంది. భారత ఓపెనర్లు...
భారత్ కు ‘ఎదురుందా?’
కోల్‌కతా: వెస్టిండీస్‌తో బుధవారం జరిగే తొలి ట్వంటీ 20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌ను 30తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ శర్మ సేన జోరుమీదుంది. మూడు మ్యాచ్‌ల...