Sunday, September 22, 2024
Home Search

మంత్రి కెటిఆర్ - search results

If you're not happy with the results, please do another search

విమానాలు ఎక్కడంలో బిజీ అయిన రేవంత్ విధులు విస్మరిస్తున్నారు : కెటిఆర్

బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కెటిఆర్ మరోసారి సిఎం రేవంత్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిఎం రేవంత్‌రెడ్డి కంప్యూటర్ల మూలాధారాలు కనిపెట్టి మళ్లీ ఆవిష్కరిస్తున్నారని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. దిల్లీ బాసులను ప్రసన్నం...

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట..రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా?: కెటిఆర్ ఫైర్

హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం పెట్టడంపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన.. “తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..“రాహుల్...

ఫార్మాసిటీ ఉన్నట్టా.. లేనట్టా? :కెటిఆర్

నగరంలో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా..? లేదా..? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డిని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోరారు. వెంటనే ప్రభుత్వం ఈ అంశంపై...

ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారు : మంత్రి శ్రీధర్‌బాబు

ఇద్దరు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు గొడవ పడితే కాంగ్రెస్‌కు ఏం సంబంధమన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కెటిఆర్ చేసిన విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. అతి తెలివి...
KTR Vs Sreedhar babu

కెటిఆర్ వర్సెస్ శ్రీధర్‌బాబు

అతి తెలివి మంత్రి.. సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు?.. మంత్రి శ్రీధర్ బాబుపై కెటిఆర్ ఆగ్రహం ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుంది కెటిఆర్‌కు శ్రీధర్‌బాబు కౌంటర్ మనతెలంగాణ/హైదరాబాద్ : ఇద్దరు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడితే కాంగ్రెస్కు ఏం...
KTR comments on Revanth reddy

శ్రీధర్ బాబు లాజిక్ ప్రకారం…. రేవంత్ టిడిపిలో ఉన్నారా? : కెటిఆర్

హైదరాబాద్: కర్నాటకలో సంవత్సరంలో మూడుసార్లు పాల ధరను కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఏకంగా గంజాయి అమ్మడానికి పర్మిషన్‌ కావాలని హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్జీ పెట్టుకుందని...

కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి.. పోలీసులే దాడి చేయించారు: కెటిఆర్

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో పోలీసుల తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కెటిఆర్ మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి నిందితులో దాడి చేయించారన్నారు. శనివారం ఉదయం అమెరికా పర్యటన...

పదవి లేక కెటిఆర్‌కు పిచ్చెక్కినట్లుంది: రాజాసింగ్

రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అధికారంలో లేకపోవడం, కెటిఆర్‌కు ఎలాంటి పదవి లేకపోవడంతో పిచ్చిపట్టినట్లు ఉందని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అందు వల్లే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై నోటికొచ్చినట్లు కెటిఆర్...

సిఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే కౌశిక్ రెడ్డిపై దాడి : కెటిఆర్

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయటాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఒక ఎంఎల్‌ఎ ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే...

ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు రక్షణ లేకపోవటమేనా?: కెటిఆర్

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయటాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి...
KTR comments on Congress

కెసిఆర్ రైతును రాజు చేస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణాలు తీస్తోంది: కెటిఆర్

హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎ, మాజీ మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్విట్ చేశారు. రుణమాఫీ కాలేదని...

గాలిలో దీపంలా విద్యావ్యవస్థ: కెటిఆర్

కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాలిలో దీపంలా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్‌పీసులు-, డస్టర్లులేని స్కూళ్లు, అద్దె చెల్లించలేదని కాలేజీకి...

వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య విషయంలో మౌనం ఎందుకు..?:కెటిఆర్

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది..? అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ విషయంలో...

కొణతం దిలీప్ అరెస్ట్‌ను ఖండించిన కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్టుపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఖండించారు. తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమ కేసులు బనాయించి...

ప్రజాపాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా..?:కెటిఆర్

రాష్ట్ర డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్టుపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఖండించారు. తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమ కేసులు బనాయించి అదుపులోకి తీసుకున్నారని...

హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి వాహనాలపై దాడి: కెటిఆర్ ఫైర్

బిఆర్‌ఎస్ నేతల వాహనాలపై దాడి కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం సంఘటనకు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్: ఖమ్మం జిల్లా కేంద్రంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిఆర్‌ఎస్ నేతలపై...
If KTR shows that my family has occupied it I will demolish it

నా కుటుంబం కబ్జా చేసినట్లు కెటిఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తా: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.  సచివాలయంలో ముఖ్యమంతిర రేవంత్ రెడ్డి చిట్‌చాట్ చేశారు. సిడబ్ల్యుసి సభ్యుడు పల్లంరాజు నిర్మాణానే హైడ్రా మొదటి కూల్చివేసిందని,...

ఎంఎల్‌సి కవిత బెయిల్ మంజూరుపై బండి సంజయ్, కెటిఆర్ మధ్య ట్వీట్ వార్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్‌సి కవితకు బెయిల్ రావడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్‌లు ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు..న్యాయం గెలిచింది అని కెటిఆర్...

కెటిఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదు : రఘునందన్‌రావు

పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కెటిఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు దుయ్యబట్టారు. ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిందని, కానీ, పదేళ్లు అధికారంలో ఉన్న భారాస...

మహిళలను గౌరవించే వ్యక్తిగా మాట దొర్లటంపై క్షమాపణ కోరా:కెటిఆర్

మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ శనివారం వివరణ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణ విషయంలో మహిళలపై తాను చేసిన కామెంట్స్ యథాలాపంగా...

Latest News