Sunday, September 22, 2024
Home Search

పశ్చిమ బెంగాల్ - search results

If you're not happy with the results, please do another search
can anyone buy land in Jammu and Kashmir

కశ్మీరులో ఎవరైనా భూమి కొనవచ్చా!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా, ఆర్టికల్ 35ఎ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు...
Karnataka Govt orders issue for wearing face mask

ఇక మాస్కులు ధరించడం తప్పనిసరి

మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు, శ్లేష్మం, జ్వరంతో బాధపడుతున్న 60ఏళ్లకు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సోమవారం ఆదేశాలు...
Progress toward eliminating child marriage in India

దేశంలో తగ్గిపోయిన బాల్య వివాహాలు

అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఆదైగురు బాలికలలో ఒకరు, ఆరుగురు బాలురలో ఒకరు వివాహితులని తాజా అధ్యయనంలో తెలిపింది. బాల్య వివాహాలను అరికట్టేందుకు గత కొన్ని సంవత్సాలుగా తీసుకుంటున్న చర్యలు సత్ఫిలితాలు ఇచ్చాయని...
My son is very innocen Says Lalit Jha's parents

మా కుమారుడు దర్మార్డుడు కాదు.. లలిత్ ఝా తల్లిదండ్రుల ఆవేదన

దర్భంగ: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేయగా ఈ కుట్రకు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝా తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడు ఈ పని చేశాడంటే నమ్మలేకపోతున్నారు. లలిత్‌ఝా...

బహిష్కరణపై సుప్రీంకోర్టులో మహువా మొయిత్ర పిటిషన్

న్యూఢిల్లీ: ప్రశ్నకు నగదు ఆరోపణలపై గత వారం లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర...

రూ 1.15 లక్షల కోట్ల బకాయిలు చెల్లించండి: మమత బెనర్జీ

అలీపురుదువార్ : పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ 1.15 లక్షల కోట్ల బకాయిలు రావల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. వెంటనే ఈ బకాయిలు చెల్లించాలి. లేదా...

పరాకాష్ఠకు కాంగ్రెస్ పరాజయాలు

తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు 28 రాజకీయ పక్షాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి...
Heavy rains in south India.. dry weather in Telangana: IMD

దక్షిణ భారతంలో భారీ వర్షాలు.. తెలంగాణలో పొడివాతావరణం: ఐఎండి

మనతెలంగాణ/హైదారాబాద్: దక్షిణ భారతదేశంలో ఆదివారం నుంచి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడులోని కొయంబత్తూరులో శనివారం భారీ వర్షం కురిసింది. భారత వాతావరణ శాఖ...

మహువాపై వేటు!

ఒకేలా కనిపించే అన్ని సందర్భాలు ఒకటి కానక్కరలేదు. గతంలో స్టింగ్ ఆపరేషన్‌కి దొరికిపోయిన ‘పైసాకు పార్లమెంటులో ప్రశ్నల’ వ్యవహారం, ఇప్పటి మహువా మొయిత్రా ఉదంతం ఒకేలా కనిపిస్తున్నప్పటికీ తేడా చాలా ఉంది. 2018...
Mamata slams BJP as Mahua Moitra expelled as Lok Sabha MP

మహువా మొయిత్రా బహిష్కరణ: బిజెపిపై మమత ధ్వజం

ప్రశ్నకు నగదు ఆరోపణలపై చర్చ తర్వాత లోక్‌సభ నుంచి టిఎంసీ ఎంపి మహువా మొయిత్రా బహిష్కరణపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై విరుచుకుపడ్డారు. మహువా...
Mamata meets Governor

గవర్నర్‌తో చర్చలు ఫలప్రదం

విసిల నియామకంపై మమతా బెనర్జీ వెల్లడి కోల్‌కత: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు శాశ్వత వైస్ చాన్సలర్ల నియామకంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్‌తో భేటీ అయ్యారు. తమ...
INDIA Alliance Meeting

ఇండియా కూటమి సమావేశం వాయిదా

డిసెంబర్ 17న తదుపరి భేటీ: లాలూ ప్రసాద్ న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్(ఇండియా) కూటమి తదుపరి సమావేశం డిసెంబర్ 17న జరుగుతుందని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్...
Humanity in the grip of pollution

కాలుష్యం కోరల్లో మానవాళి

భూమ్మీద నివసిస్తున్న జీవకోటి మునుపెన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అణుబాంబులో, అంతర్యుద్ధాలో దీనికి కారణం కాదు. రోజురోజుకీ పెరుగుతున్న పర్యావరణ సంక్షోభమే దీనికి ప్రధాన కారణం. మానవునితో పాటు సమస్త జీవరాశి మనుగడకు...
Mamata To Skip Next INDIA Bloc Meet

6న ఇండియా కూటమి సమావేశం.. తెలియదన్న మమత

కోల్‌కతా : ఈ నెల ఆరో తేదీ బుధవారం ఇండియా కూటమి సమావేశం కావడానికి నిర్ణయమైనా, ఆ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది. అదే రోజు ఉత్తరబెంగాల్‌లో...

తమిళనాడు, కోస్తాంధ్రకు పెను ముప్పు

చెన్నై : సైక్లోన్ మిచాంగ్ తమిళనాడును తలడిల్లేలా చేసింది. కోస్తాంధ్రను కాటేసేలా మారింది. చెన్నైలో అర్థరాత్రి దాటిన నాటి నుంచి తుపాన్ కారణంతో భీకర గాలులు, కుండపోత వర్షాలతో పరిస్థితి దిగజారింది. పక్కనే...

గవర్నర్లకు సుప్రీం తాఖీదు!

శాసన సభలు మరొకసారి ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతికి నివేదించే అధికారం గవర్నర్లకు లేదని సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వం పిటిషన్‌పై శుక్రవారం నాడు చేసిన స్పష్టీకరణ రాజ్‌భవన్ల విషయంలో ఒక కొత్త...

1.5 కోట్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు భర్తీ చేసిన పింఛనుదారులు: కేంద్రం

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా దేశవ్యాప్తంగా పెన్షనర్లు 1.5 కోట్ల డిజిటల్ జీవన్ ప్రమాణ్ పత్రాలను( లైఫ్ సర్టిఫికెట్లు) జనరేట్ చేశారని శుక్రవారం విడుదల చేసిన ఒక అధికార ప్రకటన...
41 workers trapped in the tunnel are safe

ఆపరేషన్ టన్నెల్ సక్సెస్

సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగా బయటికి 17 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు శుభం కార్డు రెస్కూ టీమ్‌కు ప్రధాని ప్రభృతుల హ్యాట్సాఫ్ ఉత్తర కాశీ: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 రోజుల...

కాంగ్రెస్‌లో చేరిన గూర్ఖా నేత తమాంగ్

కోల్‌కతా: గతంలో తృణమూల్ కాంగ్రెస్‌తో ఉన్న గూర్ఖా నాయకుడు బినయ్ తమాంగ్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. డార్జిలింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్...
Telangana culture and handwoven textiles reflected in the British Parliament

బ్రిటీష్ పార్లమెంట్‌లో ప్రతిబింబించిన తెలంగాణ సంస్కృతి, చేనేత వస్త్రాలు

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చేనేత వస్త్రాలు బ్రిటీష్ పార్లమెంటులో ప్రతిబింబించాయి. ప్రపంచ హెరిటేజ్ వీక్ ఇటీవల బ్రిటీష్ పార్లమెంట్ హౌస్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అద్భుతమైన సాంస్కృతిక...

Latest News