Saturday, September 21, 2024
Home Search

హైదరాబాద్ పోలీసులు - search results

If you're not happy with the results, please do another search
Pregnant Woman thrashed to NRI

ఎన్‌ఆర్‌ఐ లైంగిక వేధింపులు.. చితకబాదిన ఐదు నెలల గర్భిణి

  హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ఎన్ఆర్ఐని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్థరాత్రి సమయంలో హైటెక్‌సిటీలో ప్రాంతంలో ఓ ఎన్‌ఆర్‌ఐ హల్‌చల్‌ చేశాడు. రోడ్డుపై నడుచుకుంటే వెళ్తున్న ఐదు...
Ayyappa Devotees

అయ్యప్ప భక్తులపై జవాన్ల దాడి..

  తిరుపతి: అయ్యప్పస్వామి భక్తులపై జవాన్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శబరిమల నుంచి హైదరాబాద్‌ వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది. శబరిమలను దర్శించుకుని రైలులో తిరుగు ప్రయాణం చేస్తున్న అయ్యప్ప భక్తులపై...
Arrest

కొట్టేసిన బైక్‌తో చోరీలు…

హైదరాబాద్: మొబైల్ ఫోన్‌ను చోరీ చేసిన ఇద్దరు దొంగలను అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్, టివిఎస్ అపాచీ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్...
Road accident

బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం…. ఒకరు మృతి

  హైదరాబాద్: డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతం కెబిఆర్ పార్క్ దగ్గర శనివారం వేకువజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇంరోజ్ భాషా అనే...

మహిళల భద్రత, రోడ్డు సేఫ్టీకి ప్రాధాన్యం

  హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు మహిళల భద్రత, రోడ్డు భద్రతకు 2020లో ప్రాముఖ్యం ఇస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. అంబర్‌పేటలో సిఎఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం ఆయన ఆడియో విజువల్...

పొటాటో కట్టర్ కొంటే.. కారు వచ్చిందని ఆశపడితే.. రూ.2.30లక్షలు స్వాహా

  హైదరాబాద్ : బహుమతుల పేరుతో అమాయకుల వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారీలో...

ప్రేమ విఫలం… నాచారంలో యువకుడు ఆత్మహత్య

    హైదరాబాద్: మేడ్చల్ జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ప్రేమ విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మహబూబ్ నగర్ చెందిన...

న్యూ ఇయర్ విషాదం.. కారుతో ఎస్ఐని ఢికొట్టిన తాగుబోతులు

  హైదరాబాద్‌: కొత్త సంవత్సరం రోజున కొందరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయి.. వాహనాలను తనిఖీ చేస్తున్న  ఎస్ఐని కారుతో వేగంగా ఢీకొట్టారు. దీంతో ఎస్ఐ కాలు విరిగింది. తీవ్ర గాయపడిన ఎస్ఐని తోటి...

ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచన

  హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పనిపట్టేందుకు కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా అలోచించారు. అచ్చం ట్రాఫిక్ పోలీసులను పోలి ఉండే బొమ్మలను ప్రధాన కూడళ్ల వద్ద నిలబెట్టారు. కఠిన చట్టాలు...
drunk-and-drive

న్యూఇయర్ వేళ.. జోష్ పెంచారు…

హైదరాబాద్ : రాష్ట్రంలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ దుమ్ము లేపాయి. న్యూఇయర్ వేళ డిసెంబర్ 31రాత్రి చిన్నా పెద్దా అంతా న్యూఇయర్ ఫీవర్‌తో ఊగిపోయారు. చాలామంది యువత అర్ధరాత్రి మందు పార్టీల్లో మునిగి తేలారు....

ముగ్గురు కమిషనర్ల కేక్ కటింగ్

  హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. నగర పోలీస్ కమిషనర్...

పిఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ మృతి

  హైదరాబాద్‌ : మంగళవారం రోజున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అయితే అక్కడున్న పోలీసులు వెంటనే స్పందించి మంటల్ని...

2020కి స్వాగతం

  ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూ ఉండే నిరంతర చలన శీలి కాలం. దాని అడుగులంటి అడుగేయగలిగేవారే చైతన్య దీప్తులుగా వెలుగుతారు. కాలాన్ని వెనక్కి నడిపించాలనుకునేవారు మాత్రం చతికిలబడతారు. కొద్ది గంటల క్రితం కనుమరుగైపోయి కాలగర్భంలో...
Woman Burnt alive

 పంజాగుట్ట పిఎస్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

  హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముదు ఓ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించి ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే బాధితురాలి శరీరం 60 శాతం కాలిపోవడంతో...
Fire broke out

పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం.. దగ్ధమైన కారు

  హైదరాబాద్‌: నగరంలోని షేక్ పేట్ పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుకు వచ్చిన ఓ  కారులో పెట్రోల్ పోస్తుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో...
auto accident

ఉప్పల్ రింగ్ రోడ్డులో ఆటోను ఢీకొట్టిన లారీ: విద్యార్థి మృతి

    హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒక విద్యార్థి...

రాత్రి ఒంటి గంటకు ఖేల్ ఖతం

  కొత్త సంవత్సర వేడుకల నిబంధనలు మన తెలంగాణ/హైదరాబాద్: డిసెంబర్ 31 రాత్రి వేడుకలకు ఎదురుచూసేవారు.. ఉత్సాహం చూపేవారికి పోలీసులు కొంత పరిమితులు విధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా రు....

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

  నెలకు రూ. 25 వేల పారితోషికంతో ఢిల్లీ, ముంబై నుంచి అమ్మాయిలను రప్పించిన నిర్వాహకులు రాజేంద్రనగర్: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో సెక్స్ రాకెట్ కలకలం రేపుతోంది. గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిలను విటులతో కలుపుతున్న ఓ...

Latest News